రాజ్యాంగంలోని భాగాలు* - *సూచించే విషయం* - *ప్రకరణలు

*🖊📚రాజ్యాంగంలోని భాగాలు* - *సూచించే విషయం* - *ప్రకరణలు* 🖊📚

I- భారత యూనియన్ దాని భూభాగం-(1-4)
II-పౌరసత్వం-(5-11)
III-ప్రాధమిక హక్కులు-(12-35)
IV-రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు-(36-51)
IVA-ప్రాధమిక విధులు-51A
V-కేంద్ర ప్రభుత్వం-(52-151)
VI-రాష్ట్ర ప్రభుత్వం-(152-237)
VII-బి భాగంలోని రాష్ట్రాలు-(వ సవరణ ద్వారా తొలగించబడింది)
VIII-కేంద్ర పాలిత ప్రాంతాలు-(239-242)
IX-పంచాయితీలు-(243-243 O)
IX A-మున్సిపాలిటీలు-(243P-243ZG)
IX B-సహకార సంఘాలు-(243ZH-243ZT)
X-షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలు –(244-244 A)
XI-కేంద్ర రాష్ట్ర సంబంధాలు-(245-263)
XII-ఆర్ధిక వ్యవహారాలు,కాంట్రాక్టులు,దావాలు-264-300 A)
XIII-భారత భూభాగంలోని వర్తక సంబంధాలు-(301-307)
XIV-యూనియన్ మరియు రాష్ట్రాల కింద సర్వీసులు-(308-323)
XIV A-ట్రిబ్యునల్స్-(323 A-323 B)
XV-ఎన్నికలు –(324-329 A)
XVI-కొన్ని వర్గాల్లో ప్రత్యేక నిబంధనలు-(330-342)
XVII-అధికార  భాష –(343-351)
XVIII-అత్యవసర నిబంధనలు-(352-360)
XIX-వివిధ అంశాలు-(361-367)
XX-రాజ్యాంగ సవరణ –(368)
XXI-తాత్కాలిక పరివర్తన కారిక మరియు ప్రత్యేక నిబంధనలు-(369-392)
XXII-సంగ్రహణం,ప్రారంభం హిందీలో ప్రధీకృత పాఠం మరియు రద్దులు-(393-395)

🌹📚📚📚🌾📚📚📚🌹

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv