*♦నేటి జి కె*♦
*💡భౌగోళిక నామాలు💡*
1) *"సిటీ అఫ్ వ్వార్స్" అని దేనికి పేరు*
*"పానిపట్టు"*
2) *"హిమాలయాల రాజు" అని దేనికి పేరు*
*"ఎవరెస్ట్"*
3) *"గేట్ వే అఫ్ సౌత్ ఇండియా" అని దేనికి పేరు*
*"చెన్నై"*
*4. దేశంలో మొదటి భారజల ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు?*
1) భద్రావతి (కర్ణాటక) 2) కల్పకం (చెన్నై)
*3) నంగల్ (పంజాబ్)* 4) హంసలదీవి (ఏపీ)
*5. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది?*
1) 371-సి 2) 371 3) 370 *4) 371-డి*
*6. రాణాప్రతాప్ సాగర్ అణువిద్యుత్ కేంద్రం నిర్మించిన ప్రదేశం?*
1) కైగా (కర్ణాటక) 2) హైదరాబాద్
*3) కోట (రావత్‌భట్టా, రాజస్థాన్)*
4) కూడంకుళం (తమిళనాడు)
*7. రియాక్టర్లలో మితకారి, శీతలీకరణిగా ఉపయోపడేది?*
*1) భారజలం* 2) కాడ్మియం కడ్డీలు
3) నీరు 4) పైవన్నీ
*8. కాలేజ్ ఆఫ్ నేవల్ వార్ ఫేర్ ఎక్కడ ఉంది?*
1) కొచ్చిన్ *2) ముంబై*
3) కోయంబత్తూర్ 4) విశాఖపట్నం
*9. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది?*
1) హైదరాబాద్ 2) చెన్నై *3) పుణె* 4) కోల్‌కతా
*10. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది?*
*1) హైదరాబాద్* 2) చెన్నై 3) పుణె 4) కోల్‌కతా
🌻🌻🌻🌻🌻🌻🌻
EmoticonEmoticon