General Knowledge Practice Bits for APPSC/TSPSC Exams

General Knowledge Practice Bits for APPSC/TSPSC Exams

💡⌛ *రైట్ ఛాయిస్ -  జనరల్ నాలెడ్జ్* ⚗📒

1⃣ భారతదేశంలో తొలి ఆధునిక పేపర్ మిల్లును ఎప్పుడు స్థాపించారు..??

✅ *1832*

2⃣ భారత్ లో అతి పెద్ద నౌకల తయారీ కేంద్రం ఏది..??

✅ *కొచ్చిన్ షిప్ యార్డ్*

3⃣ భారత్ లో మొదటి పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు..??

✅ *1948*

4⃣ భారత్ లోని ఏ పరిశ్రమ ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది..??

✅ *వస్త్ర పరిశ్రమ*

5⃣ భారతదేశంలోని ఏ పరిశ్రమలో ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు..??

✅ *తేయాకు*

6⃣ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది..??

✅ *పంజాబ్*

7⃣ భారత్ లో మొదటి జనపనార మిల్లు ను ఎక్కడ స్థాపించారు..??

✅ *రిష్రా*

8⃣ భారత్ లో మొదటి ఎరువుల కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు..??

✅ *సింద్రి*

9⃣ ఏ వస్తువు ఎగుమతి వలన  భారత్ కు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది..??

✅ *తేయాకు*

🔟 ప్రపంచంలో "స్పాంజ్ ఐరన్"ని అత్యధికంగా తయారు చేసే దేశం..??

✅ *భారత్*

--------------------------------------
---------------------------------------


EmoticonEmoticon