ONGC RECRUITMENT 2019 - 86 VARIOUS VACANCIES

ONGC RECRUITMENT 2019 - 86 VARIOUS VACANCIES

ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ సదరన్ సెక్టార్ లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 పోస్టులు: అసి స్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ పైర్మ్యా న్ తదితరాలు. 

ఖాళీలు: 86 

అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, సర్టిఫికెట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ 

వయఃపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ టైపింగ్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా. 

ఆన్లైన్ దరఖాస్తు: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు. 

వెబ్ సైట్: https://www.ongcindia.com/

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv