AP ECET - 2019 Notification
ఏపీఈసెట్ - 2019
ఆంధ్రప్రదేశ్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం 2019-20 ఏడాదికిగానూ ఈ సెట్ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ అభ్యర్థులకు ఇంజినీరింగ్/ ఫార్మసీ డిగ్రీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారు.
కోర్సులు: ఇంజినీరింగ్/ ఫార్మసీ డిగ్రీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఈ సెట్) ర్యాంకు ఆధారంగా.
పరీక్ష తేది: ఏప్రిల్ 19
దరఖాస్తు ఫీజు: రూ. 550
ఆన్లైన్ దరఖాస్తు:
ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు (వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 2).
వెబ్ సైట్: https://sche.ap.gov.in/
EmoticonEmoticon