AP Postal Circle - Multitasking Staff, Postman, Mailguard Vacancies
ఏపీ పోస్టల్ సర్కిల్
విజయవాడలోని ఏపీ పోస్టల్ సర్కిల్ కింది పోస్టుల | భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టులు-ఖాళీలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్
(ఎంటీఎస్)-46, పోస్టమ్యాన్-19, మెయిల్ గార్డ్-03.
* అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.
* వయసు: ఎంటీఎస్ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య, పోస్ట్ మ్యాచ్/ మెయిల్గార్డు పోస్టులకు 18-27 మధ్య ఉండాలి.
* ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్షా కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, | విశాఖపట్నం ..
* దరఖాస్తు విధానం: ఆన్లైన్. * (ప్రైమరీ రిజిస్ట్రేషన్ కు
చివరితేదీ: ఫిబ్రవరి 28
* పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లింపునకు
చివరితేదీ: మార్చి 5
* దరఖాస్తుల తుది సమర్పణకు
చివరితేదీ: మార్చి 8
వెబ్ సైట్: www.appost.in
EmoticonEmoticon