రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్
* దేశవ్యాప్తంగా 2019-20 సంవత్సరానికిగానూ స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదలైంది.
రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆరోసీఐ) ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ర్యాంకు ద్వారా కౌన్సిల్ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలు/ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. *
కోర్సు: డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ * విభాగాలు: హెచ్ఐ! ఎంఆర్/ వీఐ/ ఏఎస్డీ/ సీపీ/
ఎండీ/ డీబీ
* అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
* ఎంపిక: ఆల్ ఇండియా ఆన్ లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ | ద్వారా.
* పరీక్ష తేది: ఏప్రిల్ 21
* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 15 |
వెబ్ సైట్: http://rehabcouncil.nic.in
EmoticonEmoticon