ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో 430 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ లో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు గల అభ్యర్థులు ఈ పోస్టులకు 05 మార్చి 2019 నుండి 27 మార్చి 2019 లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
వివరాలు :
1) పోస్టు పేరు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు : - 330 పోస్టులు
శాలరీ : 16,400/- 49,870 రూపాయలు
2) పోస్టు పేరు : అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు : - 100 పోస్టులు
శాలరీ : 15,030/- 46,060 రూపాయలు
అర్హత : ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి మరియు పురుష అభ్యర్థులు 163 సెంటీమీటర్ల ఎత్తు, మరియు ఛాతి 83 సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉండాలి , మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి
వయసు : 01.07.2019 నాటికి 30 సంవత్సరాలు మించరాదు , రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు : జనరల్ అభ్యర్థులు 250 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు మరియు 80 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం 330 రూపాయలు చెల్లించాలి , ఎస్సి, ఎస్టీ, బిసి , ఫై హెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎక్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం : ఆన్లైన్ లో జరిగే కంప్యూటర్ బేస్డ్ ఎక్జామ్ ద్వారా , స్క్రీనింగ్ టెస్ట్ ను 26 మే 2019 న నిర్వహిస్తారు. మెయిన్ ఎక్జామ్ ను ఆగస్టు 2019 న నిర్వహిస్తారు.
ముఖమైన తేదీలు :
1) దారకాస్తులు ప్రారంభం : 05 మార్చి 2019
2) చివరి తేదీ : 27 మార్చి 2019
3) ప్రిలిమినరీ ఎక్జామ్ : 26 మే 2019
4) మెయిన్ ఎక్జామ్ : ఆగస్టు 2019
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి (http://psc.ap.gov.in)
వెబ్సైటు

EmoticonEmoticon