ఓటు నమోదుకూ ఓ యాప్‌

*✨ ఓటు నమోదుకూ ఓ యాప్‌*

★ అండ్రాయిడ్‌ ఫోను చేతుల్లో ఉంటే చాలు... మీ ఓటు వివరాలు నిమిషాల్లో తెలుసుకోవచ్చు.

★ కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

★ ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా voter helpline aap ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

★ యాప్‌లోకి వెళ్లి పేరు, తండ్రిపేరు, నియోజకవర్గం నమోదు చేసి సెర్చ్‌ చేస్తే మీ ఓటు పరిస్థితి తెలుస్తుంది.

★ ఓటు నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, నియోజకవర్గ పరిధిలో ఓటు బదిలీ వంటివి కూడా ఈ యాప్‌ ద్వారా పూర్తిచేయవచ్చు.

★ ఓటు నమోదుకు ఫారం-6, తొలగింపునకు ఫారం-7, చేర్పులు, మార్పులకు ఫారం-8, బదిలీకి ఫారం-8ఏ పూర్తిచేయాలి.

★ ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈవీఎం, వీవీప్యాట్‌ ఏవిధంగా పనిచేస్తుందో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

★ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న అర్హతలను తెలుసుకునే అవకాశాన్ని ఈ యాప్‌లో కల్పించారు.

★ ఎన్నికల ఫలితాలను ఇంట్లోనే కూర్చుని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv