English - Daily One Word for Compettitive Exams 11.02.2019


*Daily One Word*

*11-02-2019*

*Although*


Although : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    conj.

*అయినప్పటికిన్ని.*

* he went వాడు పోయినప్పటికిన్ని.

*although he did not go పోకపోయినప్పటికిన్ని.*

Al-though' : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    conj.

*ఐనను, ఐనప్పటికిని, notwithstanding that.*

BECAUSE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*అందువల్ల*

*Synonyms [సమానార్థకములు]*

*As [కనుక], For [కాబట్టి], Inasmuch as [కాగా], Since [కారణముగా]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Although [అయినప్పటికీ], However [ఏమైనా], Nevertheless [కాని], Notwithstanding [అయితే], Yet [అయినా]*

NOTWITHSTANDING : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*    conj.

*అయినప్పటికి*

*Synonyms [సమానార్థకములు]*

*Although [అయినను], But [కాని], Howbe
it [అయినప్పటికిని], However [ఎట్లైనను], Nevertheless [అట్లయినప్పటికి], Still [అప్పటికిని], Though [అయినను], Yet [అయినను]*

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv