Rivers - Cities - States in Telugu
👊👊👊 నదులు. పట్టణం. రాష్ట్రం 👊👊👊
పట్టణం నది రాష్ట్రం
1.శ్రీనగర్ జీలం జమ్మూ-కాశ్మీర్
2.లేహ్ సింధు జమ్మూ-కాశ్మీర్
3.లూథియానా సట్లేజ్ పంజాబ్
4.ఫిరోజ్ పూర్ సట్లేజ్ పంజాబ్
5.ఢిల్లీ యమునా ఢిల్లీ
6.ఆగ్రా,మధుర యమున ఉత్తరప్రదేశ్
7.అలహాబాద్ త్రివేణి సంగమం ఉత్తరప్రదేశ్
8.బద్రినాథ్ గంగానది ఉత్తరాఖండ్
9.కాన్పూర్,వారణాసి గంగానది ఉత్తరప్రదేశ్
10.భాగల్ పూర్,బక్సర్ గంగానది ఉత్తరప్రదేశ్
11.లక్నో గోమతి ఉత్తరప్రదేశ్
12.అయోధ్య సరయు ఉత్తరప్రదేశ్
13.పాట్నా గంగానది బీహార్
14.హనుమాన్ నగర్ కోసీ బీహార్
15.జంషెడ్ పూర్ సువర్ణరేఖ జార్ఖండ్
16.కోల్ కతా హుగ్లీ పశ్చిమ బెంగాల్
17.గువహతి,డిబ్రూగర్ బ్రహ్మపుతత్ర అసోం
18.రూర్కెలా బ్రాహ్మిణి ఒడిశా
19.కటక్,సంబల్ పూర్ మహానది ఒడిశా
20.ఉజ్జయిని క్షేప్రా మధ్యప్రదేశ్
21.జబల్ పూర్ నర్మదా మధ్యప్రదేశ్
22.కోటా చంబల్ రాజస్థాన్
23.అజ్మీర్ లూనీ రాజస్థాన్
24.గాంధీనగర్,అహ్మదాబాద్ సబర్మతీ గుజరాత్
25.సూరత్ తపతి గుజరాత్
26.నాసిక్,నాందేడ్ గోదావరి మహారాష్ట్ర
27.ఔరంగాబాద్ కౌనా మహారాష్ట్ర
28.పూణే మూతా మహారాష్ట్ర
29.పనాజి మాండ్వి గోవా
30.శ్రీరంగపట్నం కావేరి నది తమిళనాడు
31.మధురై వైగై తమిళనాడు
32.నెల్లూరు పెన్నా ఆంధ్రప్రదేశ్
33.శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆంధ్రప్రదేశ్
34.కర్నూలు తుంగభద్ర ఆంధ్రప్రదేశ్
35.హైదరాబాద్ మూసీ తెలంగాణ
36.శ్రీకాకుళం లాంగుల్య ఆంధ్రప్రదేశ్
EmoticonEmoticon