Indian History in Telugu for APPSC/TSPSC Exams

🍀🍀🍀ఆధునిక_భారతదేశ_చరిత్ర🍀🍀🍀*
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵

🍁మన చర్య వల్ల ఉత్పన్నమైన గొప్ప మరింత వృద్ధి చెందుతున్న శక్తుల నుంచి తప్పించుకోవడానికి రక్షణ కవాటం అత్యంతా అని పేర్కొన్నదెవరు
🌵ఏ.ఒ.హ్యూమ్

🍁మద్రాసు మహాసభ ఎప్పుడు ప్రారంభించబడెను -
🌵1884

🍁వందేమాతరం పత్రికను స్థాపించనదెవరు -
🌵అరవింద ఘోష్

🍁జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించిన ప్రథమ పార్శీకుడెవరు -
🌵దాదాభాయి నౌరోజీ

🍁రెండుసార్లు జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడైన ఆంగ్లేయుడెవరు -
🌵విలియం వెడ్డర్ బర్న్

🍁డాక్ట్రిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్సీ గ్రంథకర్త ఎవరు
🌵అరవింద ఘోష్

🍁ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రికను నడిపినదెవరు -
🌵శ్యాంజీ కృష్ణవర్మ

🍁శాసన మండలులకు ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన చట్టం ఏది -
🌵1909 భారత శాసన సభల చట్టం

🍁1883 - 1885 మధ్య కాలంలో రెండు అఖిల భారత సదస్సులను నిర్వహించిన సంస్థ ఏది -
🌵కలకత్తా భారతీయ సంస్థ

🍁ఆధునిక భారతదేశ రాజనీతిజ్ఞుడిగా పేరొందినదెవరు -
🌵గోపాలకృష్ణ గోఖలే

🍁‘బంగ బంధు' పేరుగాంచిన దేవరు -
🌵షేక్ ముజిఫర్ రహ్మాన్

🍁“భారతదేశ లక్ష్యం స్వపరిపాలన, స్వేచ్ఛ కాగా కర్జన్ లక్ష్యం వారి దాస్య కాలాన్ని పొడిగించుకుంటూ పోవడం” ఆ పేర్కొన్నదెవరు
🌵లాలా లజపతిరాయ్

🍁‘బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్' ఎప్పుడు ప్రారంభింపబడెను -
🌵1885

🍁1886 జాతీయ కాంగ్రెసు సమావేశం ఎక్కడ జరిగెను -
🌵కలకత్తా

🍁1886 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించనదెవరు -
🌵దాదాభాయ్ నౌరోజీ

🍁ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్' గ్రంథ రచయిత ఎవరు -
🌵అంబికా చరణ్ మజుందార్

🍁జోర్హట్ సార్వజనిక సభ ను స్థాపించనదెవరు -
🌵రాస్ బిహారీ బోస్

🍁జోర్హట్ సార్వజనిక సభ ఎప్పుడు స్థాపించబడెను -
🌵1893

🍁1909 భారత శాసన చట్టం సమయంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు -
🌵మార్లో

🍁1909 భారత శాసన చట్టం సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు -
🌵మింటో

🍁జాతీయ ఉద్యమంలో మితవాదుల దశ కాలం ఏది -
🌵1885 - 1905

➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv