🌿🌿🌿ఆధునిక_భారతదేశ_చరిత్ర🌿🌿🌿🌿*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Ⓜ'నేషన్ ఇన్ మేకింగ్' గ్రంథ రచయిత ఎవరు - ✔సురేంద్రనాథ్ బెనర్జీ
Ⓜగ్లింపెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ' గ్రంథ కర్త ఎవరు -
✔జవహర్ లాల్ నెహ్రూ
Ⓜకాంగ్రెస్ కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకలాడితే మనం సాధించేదేమీ ఉండదు' అని పేర్కొన్నదెవరు -
✔బాల గంగాధర తిలక్
Ⓜ1885 బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత -
✔72
Ⓜజాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన ప్రథమ భారతీయుడెవరు -
✔డబ్ల్యు.సి.బెనర్జీ
Ⓜ'భవానీ మందిర్' గ్రంథ రచయిత ఎవరు -
✔అరవింద ఘోష్
'లోక్ సేవా మండల్' స్థాపకుడెవరు -
✔లాల లజపతిరాయ్
Ⓜకలకత్తాలో 'అనుశీలన్ సమితి’ నాయకుడెవరు -
✔పుతిన్ దాస్
Ⓜఢాకాలో ప్రత్యేక 'అనుశీలన్ సమితి' నాయకుడెవరు -
✔పుతిన్ దాస్
Ⓜముస్లింలకు ప్రత్యేక ఎలక్టోరేట్ ను ప్రవేశపెట్టిన చట్టం ఏది -
✔1909 భారత శాసన సభల చట్టం
Ⓜ1909 భారత శాసన సభల చట్టానికి గల పేరేమి -
✔మింటో - మార్లే సంస్కరణలు
Ⓜజాతీయోద్యమంలో అతివాదుల యుగం ఏది -
✔1905 - 1919
Ⓜఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరిన మొట్టమొదటి భారతీయుడెవరు -
✔సత్యేంద్రనాథ్ టాగోర్
Ⓜస్వదేశీ ఉద్యమకారుల నాయకుడెవరు -
✔సురేంద్రనాథ్ బెనర్జీ
Ⓜదేశ భక్తులకలో రాజు గా కీర్తించబడిన జాతీయ నాయకుడు ఎవరు -
✔బాల గంగాధర్ తిలక్
Ⓜవందమాతరం ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యేను -
✔1905
Ⓜభూస్వాముల సమాజం (ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ) ని స్థాపించినదెవరు
✔ద్వారకనాథ్ టాగోర్
Ⓜభూస్వాముల సమాజం ఎప్పుడు స్థాపించబడెను
✔1830
Ⓜభూస్వాముల సమాజం ఎక్కడ స్థాపించబడెను - ✔కలకత్తా
Ⓜఏ సంవత్సరంపు జాతీయ సదస్సులో నాయకులు అతివాదులు, మితవాదులుగా విడిపోయెను -
✔1907
Ⓜ1907 జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడెవరు -
✔రాష్ బిహారీ బోస్
Ⓜ1907 జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగెను
✔సూరత్
Ⓜ'పథేర్ పాంచాలి' గ్రంథ రచయిత ఎవరు-
✔విభూతి భూషణ్ బెనర్జీ
Ⓜఅభినవ్ భారత విప్లవ సంఘాన్ని స్థాపించినదెవరు ✔వి.డి.సావర్కర్
Ⓜకార్య నిర్వహక (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్)లో భారతీయులకు ప్రవేశం కల్పించిన చట్టం ఏది -
1909 భారత శాసన సభల చట్టం
Ⓜభారత స్వాతంత్ర్య ఉద్యమంలో భీతావహ ఉద్యమ కాలం ఏదీ
✔1901 - 1919
Ⓜ1906లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు
కావాలని ముస్లింలు కలుసుకొన్న వైశ్రాయ్ ఎవరు - ✔మింటో
Ⓜబ్రిటీష్ ఇండియా అసోసియేషన్ ఎప్పుడు స్థాపించినదెవరు-
✔దేవేంద్రనాథ్ టాగోర్
➿➿➿➿➿➿➿➿➿➿➿

EmoticonEmoticon