Telangana - Nalgonda, Suryapeta Govt. Medical Colleges -Professor, Asst. Professor, Associate Professor Vacancies


Telangana - Nalgonda,  Suryapeta Govt.  Medical Colleges -Professor,  Asst. Professor,  Associate Professor Vacancies
నల్గొండ, సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి
తెలంగాణ డీఎంఈ కార్యాలయం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

పోస్టు-ఖాళీలు: ప్రొఫెసర్- 09, అసోసియేట్ ప్రొఫెసర్08, అసిస్టెంట్ ప్రొఫెసర్- 18. 

స్పెషాలిటీలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, టీబీ అండ్ సీడీ, సైకియాట్రి, అనస్థీషియాలజీ, ఓబీజీ తదితరాలు. 

అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి. 

ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది, ఇంటర్వ్యూ తేది: నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు 11.02. 2019, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 13.02. 2019. 

వేదిక: సంబంధిత ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో. 

వెబ్ సైట్: http://dme.telangana.gov.in/

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv