Visakhapatnam District - Junior Assistant, Steno, Extension Officer etc Backlog Vacancies

Visakhapatnam District - Junior Assistant, Steno,  Extension Officer etc Backlog Vacancies

విశాఖపట్నం జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులు విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కలెక్టర్ కార్యాలయం అర్హత కలిగిన అభ్యర్థుల (దివ్యాంగులు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్డీ స్టెనో, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎల్జీఎస్ స్వీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్ తదితరాలు. 

మొత్తం ఖాళీలు- 47. 

అర్హత: పోస్టును బట్టి అయిదు, ఏడు, ఎనిమిది, పది తరగతులు, ఇంటర్, ఐటీఐ, ఎంపీ హెచ్ డబ్ల్యూ, డిగ్రీతోపాటు ఇతర నియమ /నిబంధనలు. 

వయసు: 18-52 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 20.02. 2019.

WEBSITE: http://visakhapatnam.nic.in/

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv