*✅ తెలుసుకుందాం ✅*
*🔴వాటర్ హీటర్ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా ముందుగా ఉపరితలంలోని నీరు వేడెక్కుతుందేం?*
✳బకెట్‌లో నీటి అడుగున వాటర్ హీటర్ కాయిల్‌ను ఉంచి ఆన్ చేయగానే ముందుగా కాయిల్ చుట్టూ ఉండే నీరు వేడెక్కుతుంది. ద్రవాల సాంద్రత, ఉష్ణోగ్రత పెరిగే కొలదీ తగ్గుతుంది. అందువలన కాయిల్ చుట్టూ వేడెక్కిన నీరు వెంటనే బకెట్ ఉపరితలానికి చేరుకుంటుంది. ఉపరితలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే నీరు బకెట్ అడుగుకు చేరుకొని, కాయిల్‌వల్ల వేడెక్కి తిరిగి పైకి చేరుకుంటుంది. ఇలా బకెట్‌లోని నీరంతా ఒకే ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నీరు పై నుంచి కిందకు, కిందనుంచి పైకి కదులుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రక్రియను ఉష్ణ వికిరణం (heat convection) అంటారు.

EmoticonEmoticon