1.హార్స్లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి_*
1.కడప
2.గుంటూరు
3.చిత్తూరు ✅
4.అనంతపురం
*_2.స్వతంత్ర భారతదేశంలో భాష ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం_*
1.గుజరాత్
2.మహారాష్ట్ర
3.ఆంధ్ర రాష్ట్రం ✅
4.తమిళ్ నాడు
*3_ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జనసాంద్రత గల రెండవ జిల్లా ఏది*
1. కృష్ణ
2.కడప
3.పశ్చిమగోదావరి ✅(509)
4.ప్రకాశం
*4.ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది_*
1.4
2.6
3.5 ✅
4.7
*_5.పులికాట్ సరస్సు విస్తీర్ణం ఎంత_*
1.250 చ.కి.మీ
2.300చ.కి.మీ
3.410చ.కి.మీ
4.460చ.కి.మీ✅
*_6.ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం నుండి ఎప్పుడు వేరు చేశారు_*
1.జూన్ 4
2.జూన్ 1
3.జూన్ 3
4.జూన్ 2✅
*_7.విస్తీర్ణ పరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది_*
1.అనంతపురం ✅
2.కర్నూలు
3.కడప
4.గుంటూరు
*_8.విస్తీర్ణ పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా_*
1.చిత్తూరు
2.విజయనగరం
3. శ్రీకాకుళం ✅
4.కృష్ణ
*_9.అత్యధిక జనాభా గల జిల్లాలు వరుసగా_*
1.తూర్పుగోదావరి ,చిత్తూరు , అనంతపురం
2.తూర్పుగోదావరి ,గుంటూరు, కృష్ణ✅
3.విజయనగరం ,గుంటూరు, కృష్ణ
4.తూర్పు గోదావరి, కృష్ణ , శ్రీకాకుళం
*_10.అత్యల్ప జనాభా గల జిల్లాలు_*
1.విజయనగరం ,కృష్ణ 2.విజయనగరం, శ్రీకాకుళం✅ 3.చిత్తూరు ,కృష్ణ
4.నెల్లూరు , శ్రీకాకుళం
*_11.2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చ.కి.మీ.కు_*
1.380
2.382✅
3.384
4.386
*_12.2011 ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చ.కి.మీ.కు_*
1.300
2.302
3.304✅
4.308
*_13.ఆంధ్రప్రదేశ్ లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది_*
1.కడప
2.ప్రకాశం
3.కృష్ణ ✅(518)
4.చిత్తూర్
*_14.ఆంధ్రప్రదేశ్ లో జన సాంద్రత తక్కువ గల జిల్లా_*
1. ప్రకాశం
2.కడప ✅(188)
3.కృష్ణ
4.పశ్చిమ గోదావరి
*_15.ఆంధ్ర ప్రదేశ్ తీర రేఖ పొడవు_*
1.970 కి.మీ
2.974 కి.మీ✅
3.976 కి.మీ
4.978 కి.మీ
*_16.దేశంలోనే రెండో పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది_*
1.తమిళనాడు
2.గుజరాత్
3.ఆంధ్ర ప్రదేశ్ ✅
4.కేరళ
*_17.రాష్ట్రంలో ఎన్ని జిల్లాలకు తీర రేఖ ఉంది_*
1.5
2.7
3.9✅
4.10
*_18.కొల్లేరు సరస్సు తీరం ఎంత_*
1.225 చ.కి.మీ
2.240 చ.కి.మీ
3.260 చ.కి.మీ✅
4.275 చ.కి.మీ
*_19.పులికాట్ సరస్సు విస్తీర్ణం ఎంత_*
1.425 చ.కి.మీ
2.450 చ.కి.మీ
3.460 చ.కి.మీ✅
4.470 చ.కి.మీ
*_20.పాపికొండలు ధూమ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి_*
1. గుంటూరు
2.నెల్లూరు
3.కడప
4.ఉభయగోదావరి✅
*_21.వినుకొండ ,నాగార్జున కొండ ,మంగళగిరి కొండవీటి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి_*
1. కడప
2.నెల్లూరు
3.గుంటూరు✅
4.చిత్తూరు
*_22.పాల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి_*
1. చిత్తూరు ,నెల్లూరు
2.చిత్తూరు ,కడప✅ 3.అనంతపురం, కడప 4.అనంతపురం, చిత్తూరు
*_23.దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో ఏ స్థానంలో ఉంది_*
1.6
2.8✅
3.10
4.11
*_24.దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది_*
1.6
2.8
3.10✅
4.12
*_25.దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా వాటా ఎంత_*
1.3.05%
2.4.10%✅
3.5.25%
4.6.25
EmoticonEmoticon