*Daily One Word*
*23-03-2019*
*Devise
Devise : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* n. s.
1. *bequeath, మరణశాసన పూర్వకముగా యిచ్చినది.*
2. *కర్త, స్వతంత్రుడు, అనగా మరణశాసన పూర్వకముగా యేర్పడ్డకర్త.*
devise : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*
1. *కల్పించు, యోచించు, ఆలోచించు, (ఉపాయం) అన్వేషించు;*
2. *సంక్రమించిన (ఆస్తి) భాగం.*
De-vise' : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* vt.
1. *పన్ను, కల్పింౘు, యుక్తిచేయు, ఆలోచింౘు, contrive, invent, plan, scheme;*
2. *మరణశాసనపూర్వకముగాఇౘ్చు, give by will, bequeath.*
n.
*మరణశాసనపూర్వకముగాఇౘ్చుట లేక ఇచ్చినది.*
devise : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*వీలునామా ద్వారా ఆస్తిని పొందే వ్యక్తి*
*To Devise*
To Devise : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* v. a.
*to contrive యుక్తిచేసుట, కల్పించుట, పన్నుట.*
*to bequeath or to bestow by will మరణశాసన పూర్వకముగా యిచ్చినది.*

EmoticonEmoticon