*_🖊📘Indian Polity - Schedules-షెడ్యూల్స్_*🖊📗
*_భారత రాజ్యాంగంలో మొత్తం 12షెడ్యూల్స్ ఉన్నాయి._*
*_షెడ్యూల్-తెలియజేసే అంశం_*
*_ఒకటవ షెడ్యూల్_*
రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా
*_రెండవ షెడ్యూల్_*
రాష్ట్రపతి,, గవర్నర్లు, సుప్రీం కోర్టు మరియు హై కోర్టు న్యాయమూర్తులు, కాగ్(CAG) వేతనాలు
*_మూడవ షెడ్యూల్_*
వివిధ రాజ్యాంగబద్ధ పదవుల ప్రమాణాలు
*_నాలుగవ షెడ్యూల్_*
రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల పంపిణీ
*_ఐదవ షెడ్యూల్_*
షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన, నియంత్రణ
*_ఆరవ షెడ్యూల్_*
అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు (AMTM)
*_ఏడవ షెడ్యూల్_*
కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలు, విధుల పంపిణీ
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితా
*_ఎనిమిదవ షెడ్యూల్_*
రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
*_తొమ్మిదవ షెడ్యూల్_*
1951 లో తొలి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. వివిధ రాష్ట్రాల భూ సంస్కరణ చట్టాలను న్యాయ సమీక్ష పరిధిలోకి రాకుండా ఈ షెడ్యూల్ ను చేర్చారు
*_పదవ షెడ్యూల్_*
1985 లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది ఫిరాయింపులను నిరోధించడానికి నిబంధనలు ఇందులో చేర్చారు
*_పదకొండవ షెడ్యూల్_*
1992 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ నిబంధనలను ఇందులో చేర్చారు.
*_పన్నెండవ షెడ్యూల్_*
1992 లో 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మునిసిపాలిటీల నిబంధనలను ఇందులో చేర్చారు.
🌹📚📚📚🌾📚📚📚🌹

EmoticonEmoticon