*Daily One Word*
*19-03-2019*
*Clumsy*
Clumsy : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* adj.
*మొద్దుగా వుండే, మోటుగా వుండే, మడ్డిగా వుండే, చేత కాని.*
clumsy : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*
1. *వికృత, వికార;*
2. *మోటైన, నేర్పులేని.*
Clum'sy : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* a.
1. *వికారమైన, మోటైన, awkward, ungainly, misshapen;*
2. *చేతకాని, తెలివిలేని, చాతుర్యములేని, నేర్పులేని, unskilful.*
clumsy : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*వికృత, మోటయిన, అసహ్యకర, అడ్డదిడ్డమైన, అస్తవ్యస్తమైన*
AWKWARD : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*వికారమైన (చేష్టలకు సంబంధించి)*
*Synonyms [సమానార్థకములు]*
*Boorish [మోటైన; అనాగరికమైన], Bungling [అబందరచేసిన], Clown [వికటమైన; హాస్యాస్పదమైన], Clumsy[దుస్సహమైన; మడ్డిగానున్న], Gauche [నేర్పులేని], Gawky [బుద్ధిలేని], Inept [తగని; అయుక్తమైన; పనికిమాలిన], Maladroit [అధికారములేని], Rough [కరకైన], Uncouth [అసహ్యకర], Ungainly [అసుందరమైన], Unhandy [చేతకాని], Unskilful [నిపుణతలేని]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Adroit [చమత్కారముగల; నేర్పుగల], Clever [తెలివిగల; గడుసైన], Dexterous [కౌశలముగల], Handy [హస్తలాఘవముగల], Skilful [నైపుణిగల]*
SKILFUL : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*నేర్పుగల; నిపుణుడైన; చతురుడైన; ప్రవీణుడైన; ఉపాయశాలియైన*
*Synonyms [సమానార్థకములు]*
*Accomplished [సకలవిద్యలు నేర్చిన; ప్రవీణుడైన; విశారదుడైన; నిపుణతగల], Adept [ప్రవీణమైన; ప్రగల్భమైన; చతురమైన], Apt [చమత్కార సాహసముగల; నేర్పుగల; నిపుణతగల], Clever [యుక్తమైన; తగిన; అర్హమైన; స్వభావముగల], Deft [నేర్పుగల; తెలివిగల; నిపుణమైన], Dexterous [నిపుణమైన; నేర్పుగల; సొగసైన; నీటైన], Expert [ప్రగల్భుడైన; నిష్ణాతుడైన; ప్రవీణుడైన], Handy [నేర్పుగల; వాటముగాఉన్న; సదుపాయముగా ఉన్న], Happy [సుఖితమైన; శుభమైన; సంతుష్టమైన; అదృష్టవంతమైన], Ingenious [చమత్కారమైన; సూక్ష్మబుద్ధిగల], Practiced [అలవాటుపడిన; సాధనచేసిన; రివాజుపడిన], Proficient [ప్రవీణతగల; పాండిత్యముగల], Skilled [ప్రవీణతగల; కుశలతగల; నేర్చిన; నిపుణుడైన; ఉపాయశాలియైన], Trained [నేర్చిన; శిక్షణపొందిన; అభ్యాసముగల; తర్బీదుపొందిన]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Awkward [అకటవికటమైన; కొకిబికియైన; వికృతమైన; అరమ్యమైన; అబందరమైన], Bungling [ఎడ్డెతనముగా చేసిన; వ్యవహారదక్షతలేని; చేతగానితనపు], Clumsy [మోటైన; అనిపుణమైన], Helpless [నిరాధారమైన; దిక్కులేని], Inexpert [చేయితిరుగని; చేతగాని; అభ్యాసములేని; చతురతలేని; నేర్పులేని], Maladroit [నైపుణ్యహీనమైన], Shiftless [నేర్పులేని], Unhandy [విచారకరమైన; దుఃఖితుడైన; దురదృష్టవంతుడైన], Unskilled [చేతకాని; నైపుణిలేని], Untaught [అవిజ్ఞతా స్ఫోరకమైన], Untrained [అశిక్షితమైన]*

EmoticonEmoticon