*Daily One Word*
*25-03-2019*
*MISFORTUNE*
Misfortune : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* n. s.
*దౌర్భాగ్యము, దురదృష్టము.*
misfortune : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*
*విపత్తు, దురదృష్టం, దౌర్భాగ్యం, ఆపత్తు.*
Mis-for'tune : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* n.
*దురదృష్టము, విపత్తు, ఆపద, కష్టము, దుర్దశ, ill luck, bad fortune, mischance, mishap, calamity, disaster.*
misfortune : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*గ్రహచారం, దురదృష్టం*
MISFORTUNE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*దుర్దైవము; దుర్గతి*
*Synonyms [సమానార్థకములు]*
*Adversity [దుర్దశ; దుర్భాగ్యము], Affliction [క్లేశము; వ్యథ], Bereavement [ప్రియజన వియోగము], Blow [ఆఘాతము; ప్రహారము; దెబ్బ], Calamity [విపత్తు; ఆపద], Catastrophe [ఆకస్మిక దుర్ఘటన], Chastisement [శాస్తి], Disappointment [నిరాశ], Disaster [దుర్ఘటన], Distress [దుఃఖము; దుర్దశ], Failure [విఫలత; ఓటమి], Hardship [కష్టము], Harm [క్షతి; అపకారము], Ill [అనిష్టము], Ill fortune [దౌర్భాగ్యము], Ill luck [దురదృష్టము], Misadventure [ఆపద; కష్టము], Mischance [దుర్భాగ్యము], Misery [అతిశయ దుఃఖము], Mishap [దైవదుర్విపాకము], Reverse [పరాజయము; విపర్యాయము], Ruin [నాశము; ధ్వంసము], Sorrow [దుఃఖము], Stroke [ఆఘాతము; దెబ్బ], Trial [కష్టము; క్లేశము], Tribulation [ఉత్పాతము; అనర్థము; దురవస్థ], Trouble [కష్టము; చిక్కు], Visitation [దైవనిగ్రహము; దైవఘటన]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Blessing [దీవన; ఆశీస్సు], Boon [వరము; ప్రసాదము], Comfort [ఆనుకూల్యము; సౌకర్యము], Consolation [ఓదార్పు], Good fortune [సౌభాగ్యము], Good luck [అదృష్టము], Gratification [ఫలసిద్ధి], Happiness [సంతోషము], Joy [సుఖము], Pleasure [సౌఖ్యము], Prosperity [ఐశ్వర్యము; కలిమి], Relief [ఉపశాంతి], Success [జయము], Triumph [విజయము]*

EmoticonEmoticon