🔳🔳ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్... దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 300
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్-125, అసోసియేట్-75, అసిస్టెంట్ మేనేజర్-100.
అర్హత: గ్రాడ్యుయేషన్, సీఏ-ఇంటర్, ఎంబీఏ/ ఎంఎంఎస్/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణత.
వయసు: 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష తేది: అక్టోబరు 9, 10
ఆన్‌లైన్ దరఖాస్తు: ఆగస్టు 8 నుంచి 26 వరకు
వెబ్‌సైట్: http://lichousing.com/

EmoticonEmoticon