*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 13🌏*
*🔎సంఘటనలు🔍*
☀1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
*❣జననాలు❣*
🌟1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (మ.1997)
🌟1911 : ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం (మ.1984).
🌟1913 : పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం (మ.1997).
🌟1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
🌟1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
🌟1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
🌟1974 : బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.
*💐మరణాలు💐*
🏵1971 : మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం (జ.1907).
🏵2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)
🏵2015: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946)
🏵2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
EmoticonEmoticon