Today in History in Telugu - 20th February


*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 20🌏*

*🔍సంఘటనలు🔎*

▪1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు.ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.

▪1988: మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.

▪2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.

*❣జననాలు❣*

🌟1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు

🌟1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.

🌟1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు

🌟1925: నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా.

🌟1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి.

🌟1989 : తెలుగు సినిమా నటి శరణ్య మోహన్ జననం.

*💐మరణాలు💐*

☀1973: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడసినిమా సంగీత దర్శకుడు. (జ.1921)

☀2010: బి.పద్మనాభం , తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)

☀2017: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (జ.1923)

☀2019: నంద్యాల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)

☀2019: వేదవ్యాస రంగభట్టర్‌ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత. (జ.1946)

*🌏జాతీయ దినాలు🇮🇳*

*🏵ప్రపంచ సామాజిక న్యాయ దినం*

*🏵మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం*



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv