121.
వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు.
1.
సమిష్టి కుటుంబం
2.
ఉమ్మడి కుటుంబం
3.
చిన్న కుటుంబం
4.
పెద్ద కుటుంబం
122.
ఆటల వలన పిల్లలలో ఈ రెండు ముఖ్య ప్రవర్తనా లక్షణాలు ఏర్పడతాయి.
1.
శరీరాకృతి, ఆరోగ్యం
2.
ప్రేమ, ఆప్యా యత
3.
నిష్పాదనం, విలువలు
4.
క్రీడాస్ఫూర్తి, సమిష్టితత్వం
123.
కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు
1.
కర్ణాటక, తెలంగాణా
2.
తెలంగాణా, తమిళనాడు
3.
తమిళనాడు, కర్ణాటక
4.
కర్ణాటక, కేరళ
124.
హరప్పా నాగరికత కాలంలోని ప్రజల లిపి
1.
గుర్తులతో కూడిన లిపి
2.
బొమ్మలతో కూడిన లిపి
3.
పర్షియన్ లిపి
4.
సంస్కృతం లిపి
125.
కింది వారిలో యుద్ధ దేవత
1.
అగ్ని
2.
ఇంద్రుడు
3.
వరుణుడు
4.
వాయుదేవత
126.
'హోం రూల్ ఉద్యమం ప్రారంభించినవారు
1.
బాలగంగాధర తిలక్
2.
లాలాలజపతి రాయ్
3.
బిపిన్ చంద్రపాల్
4.
బకించంద్ర చటర్జీ
127.
ఈ కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి
1.పళని
2.
అన్నామలై
3.
వెలికొండ
4.
కార్డమం
128.
మండల వనరుల కేంద్రం ఈ శాఖకు సంబంధించినది
1.
రెవెన్యూ
2.
పంచాయతీరాజ్
3.
విద్య
4.
సాంఘిక సంక్షేమ
129.
'మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం
తీసుకుంటాం' - మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిబింబించే ఒక పదం
1.
ప్రజాస్వామ్య
2.
సామ్యవాద
3.
లౌకిక
4.
సర్వసత్తాక
130.
భూకంపాలు వచ్చినపుడు చేయవలసినది
1.
విద్యుత్ సరఫరాను నిరాటంకంగా కొనసాగించాలి
2.
బహుళ అంతస్థుల భవనాలలో లిఫ్టును ఉపయోగించాలి
3.
అద్దాలు, కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి
4.
భవనాలు, బ్రిడ్జిలు, చెట్లు వంటి వాటికి సమీపంలో ఉండాలి
131.
ఈ జంతువులో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది
1.
పక్షి
2.
పాము
3.
బల్లి
4.
మొసలి
132.
పొదలు రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ
1. గులాబి
2. కాకర
3. మల్లె
4. బీర
133.
ఖరీఫ్ పంటలు పండే కాలం
1.
వర్షాకాలం
2.
శీతాకాలం
3.
వేసవికాలం
4.
వసంతకాలం
134.
క్లోరోఫిల్ లో ఉండే ప్రధాన మూలకం
1.
భాస్వరం
2.
మెగ్నీషియం
3.
కాల్షియం
4.
నత్రజని
135.
నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం
1.18
2.
4.4
3.16
4. 21
136.
నీటిలో కరిగివుండే
ఆక్సిజనను తగ్గించి
జలచరాలు, నీటి
మొక్కలు చనిపోవటానికి
కారణమయ్యే మొక్క
1.
వాలిస్ నేరియా
2.
మడచెట్టు
3.
పిస్టియా
4.
గుర్రపుడెక్క
137.
శ్రీనగర్ లో యాత్రికులు నివసించే పడవఇళ్ళను ఇలా పిలుస్తారు
1.
ఇగ్లూ
2.
డోంగా
3.
అపార్ట్ మెంట్
4.
డుప్లెక్స్
138.
తరిగిపోయే ఇంధనాల
వాడకం తగ్గించి,
తరగని ఇంధనాలను
ఉపయోగించడాన్ని 'pol
పెంచాలి. తరిగిపోని శక్తివనరులు
1.
నాచురల్ గ్యా స్, బొగ్గు
2.
పెట్రోలు, డీజిల్
3.
కిరోసిన్, నీటిశక్తి
4.
నీటిశక్తి, గాలిశక్తి
139.
గాలి ఎల్లప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది, ఇందుకు కారణం
1.
భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణం, భూపరిభ్రమణం
2.
భూమి యొక్క శక్తి
3.
భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం మాత్రమే
4.
భూ ఆకర్షణశక్తి మాత్రమే
140.
క్రమశిక్షణ, పని విభజన ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు.
1.
పక్షులు
2.
గబ్బిలాలు
3.
చీమలు
4.
పట్టుపురుగు
141.
గాలిలోని నీటి
ఆవిరి శాతాన్ని
ఇలా అంటారు
1.
వాతావరణం
2.
ఆర్ద్రత
3.
వర్షపాతం
4.
వాతావరణ పీడనం
142.
మెరాస్మస్ వ్యాధి వీటి లోపం వలన కలుగుతుంది
1.
ప్రోటీనులు, కాలరీలు
2.
నీరు, పిండిపదార్థాలు
3.
ఖనిజలవణాలు, విటమినులు
4.
క్రొవ్వులు, నూనెలు
143.
అమెరికాలో భారీస్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించినవారు
1.
లూగి గాల్వానీ
2.
మైకేల్ ఫారడే
3.
హన్స్ క్రిస్టియన్ అయిర్ స్టెడ్
4.
థామస్ ఆల్వా ఎడిసన్
144.
ముడిఖనిజాల శుద్ధి, బ్యాటరీ తయారీలలో మరియు వాహనాల నుండి వెలువడు
కాలుష్యకారకం
1.
ఫ్లోరైడ్
2.
క్లోరిన్
3.
సీసం
4.
అమ్మోనియా
145.
అనేక రోగాలను నిరోధించుట మరియు బాగుచేయుటలో వైద్య ఆరోగ్య శాఖల
యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించుట ద్వారా వారిలో పెంపొందించగల విలువ........
1.
బౌద్ధిక విలువ
2.
వృత్తి జ్ఞాన విలువ
3.
ఉపయోగిత విలువ
4.
నైతిక విలువ
146.
ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే "కణము-జీవముయొక్క మౌలిక
ప్రమాణం" అనే పాఠంలో తగిన భావన..
1.
కణం ఆవిష్కరణ
2.
ఏకకణ జీవులు
3.
వివిధ కణాల ఆకారాలు
4.
ఉల్లిపాయనుండి పొరను తీయడం (Extractig)
147.
"కలుపు తీయడం
మరియు పంటకోతలు"
అనే భావనను
వివరించుటకు
ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము.......
1.
ప్రదర్శనము
2.
క్షేత్రపర్యటనలు
3.
ప్రదర్శితాలు
4.
నాటకీకరణము
148.
విద్యార్థుల విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తీకరించే నైపుణ్యాలను
తెలుసుకొనుటకు ఉపయోగించే ఉత్తమ పరీక్ష రకం...
1.
సంక్షిప్త సమాధాన
2.
అతిసంక్షిప్త సమాధాన
3.
వ్యాసరూప
4.
ఖాళీలు పూరించుట
149.
"కోళ్ళ పెంపకం, మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూన్ ను తయారుచేయండి". ఈ కృత్యానికి సంబంధించిన విద్యాప్రమాణం.......
1.
సమాచార సేకరణ నైపుణ్యాలు - ప్రాజెక్టులు
2.
బొమ్మలు గీయడం - నమూనాలు తయారుచేయడం
3.
విషయావగాహన
4.
నిజజీవితానికి అన్వయం, జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం
150.
లోపనిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకొనుటకు వాడతారు...
1.
సాధనా స్థాయి
2.
మూర్తిమత్వము
3.
సృజనాత్మకత
4.
అభ్యసనా సమస్యలు
Q. Nos. | EVS |
121 | c |
122 | d |
123 | a |
124 | b |
125 | b |
126 | a |
127 | d |
128 | c |
129 | d |
130 | c |
131 | b |
132 | a |
133 | a |
134 | b |
135 | c |
136 | d |
137 | b |
138 | d |
139 | a |
140 | c |
141 | b |
142 | a |
143 | d |
144 | c |
145 | c |
146 | a |
147 | b |
148 | c |
149 | d |
150 | d |
EmoticonEmoticon