*మానవహక్కులు అంటే ఏమిటి ? మానవహక్కుల_కమీషన్లకు_ఎలా దరఖాస్తు చేసుకోవాలి*
మానవహక్కులు అనేది ఒక దేశానికో ఒక వర్గానికి ఒక జాతికో సంబందించిన సమస్య కాదు మానవ హక్కులు ఉల్లంఘన అనేది మనందరికీ సంబందించిన విషయం ప్రపంచంలో 1948 సం.లో మానవహక్కుల రక్షణ కోసం చట్టం చేయబడినది మన దేశంలో 1993 సంవత్సరం అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ ఏర్పడండి* . ప్రాథమిక హక్కు ఉల్లంఘననే మానవ హక్కుల మానవహక్కుల ఉల్లంఘన అంటారు.
పోలీసు వ్యవస్థ మనకి బ్రిటిషు వారి నుంచి సంక్రమించింది. మానవ హక్కులను గౌరవించాలన్న భవన పోలీసులకు లేదు. బ్రిటిష్ వారు మన స్వేచ్ఛను అనణదొక్కడనికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగించేవారు. మన దేశంలో పోలీసు వ్యవస్థ ఇలాగే తయారు అయినది.
*ఎలాంటి ముద్దాయులకు సంకెళ్లు వేయరాదు*
ముద్దాలగా ఉండి చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు వేయరాదు. శిక్ష పడిన ఖైదీలకు, విచారణలో ఖైదీలకు, జైల్లో ఉన్నపుడు కోర్టుకి తీసుకెళ్లేన్నప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకు తీసుకెళ్ళునప్పుడు, సంకెళ్లు( బంధనాలు) వేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
పరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆధారాలు ఉంటే అలాంటి వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి వ్రాతపూర్వకముగా అనుమతి పొందాలి. హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో ముద్దాయులకు సంకెళ్లు వేయమని మేజిస్ట్రేట్ ఆదేశాలు జరిచేయవచ్చు.
కోర్టుముందు హాజరు పర్చిన ముద్దాయిలకి వల్కనీ జ్యుడీషియల్ కస్టిడీకి పంపించిన లేక పోలీసు కస్టిడీకి ఇచ్చినా మేజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు.
*వారెంట్ కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేకఅనుమతులు తీసుకొని సంకెళ్లు వేయాలి*
ఎవరైనా వ్యక్తిని పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసినప్పుడు పై మార్గదర్శక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని,అవసరమని భవించినప్పుడు మాత్రమే సంకెళ్లు వేయడానికి అవకాశం ఉంది. ప్రదేశం నుంచి పోలీసు స్టేషన్ వరకు అక్కడి నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకొని వెళ్లేంతవరకు మాత్రమే సంకెళ్లు వెయ్యాలి మరల కూడా సంకెళ్లు వేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి. ఈ విషయం అన్ని హోదాలో ఉన్న పోలీసు వారికి వర్తిస్తుంది. ఒక వేళ సంకెళ్ళువేస్తే కోర్టుధిక్కరణ నేరమని సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసి V/s స్టేట్ ఆఫ్ అస్సాం జార్జిమెంట్ 1995సామ్ స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందుకుండా సంకెళ్లు వేస్తే పోలీసులతో పాటు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హుడు అవుతారు. నష్టపరిహారం కూడా వేయవచ్చు.
బేడీలు(సంకెళ్లు) వేస్తే ఆర్టికల్స్ 14,19,21 విరుద్ధం.
*అరెస్టు చేసినప్పుడు సంకెళ్లువేయవచ్చు అని ఏచట్టంలో పేర్కొనలేదు.*
అరెస్టు అంటే ఏమిటో చట్టంలో ఎక్కడ నిర్వహించలేదు.
ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం అతన్ని కదికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉండాలి .అని సుప్రీంకోర్టు 1953 స్పష్టం చేసింది.
అరెస్టు ఉద్దేశ్యం 2 రకాలు
1.అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టుకు జవాబు చెప్పడానికి
2. అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.
అరెస్టు శరీరాన్ని తాకడం ద్వారా నిర్బంధించడం ద్వారా చేయవచ్చు అయితే నిన్ను అరెస్టు చేస్తున్నామని మాటల ద్వారా చెపోయాల్సి ఉంటుంది.
*సంకెళ్లు ఎప్పుడు వేస్తారో తెలుసుకుందాం*
ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్ళునప్పుడు సాధారణంగా సంకెళ్లు వేస్తారు. సంకెళ్లు సాధారణ పరిస్థితుల్లో వేయరాదు. అరెస్టు విషయంలో అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రింకోర్టు జోగిందర్ కుమార్ కేసులో స్పష్టంగా చెప్పింది.
అరెస్టు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి కొరినప్పుడు అతని బంధువులనుగాని న్యాయవాదిని గాని అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనగాని అతను సంప్రదించే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి.
కస్టిడీ ఎవరిని చిత్రహించలు పెట్టారాదు ఒకవేళ చిత్రహింసలు గురిచేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే
కస్టిడి మరణం కన్న అతిహీమైన నేరం మరొక్కటిలేదు. అలాంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*అరెస్టు విషయంలో మార్గదర్శకాలు*
1.అరెస్టు గాని ఇంటరాగేషన్ గాని చేసినప్పుడు పోలీసు అధికారులు తమపేరు హోదాగల పేరు గల ప్లేట్లను(గుర్తింపు) ధరించాలి. అది ఖచ్చితంగా గుర్తించాడు వీలు ఉండాలి.అరెస్టు ఇంటరాగేషన్ పాల్గొన్న అధికారుల వివరాలు ఈ రిజిస్ట్రర్ నందు నమోదు చేయాలి.
2.అరెస్టు చేస్తున్న అధికారి అరెస్టు చేసినప్పుడు విధిగా అరెస్టు మెమో తయారు చేసి దాని మీద సంతకాలు తీసుకోవాలి. ఈ సంతకం చేసినవ్యక్తి ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తి గాని, ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన వ్యక్తి అయి ఉండాలి
3.అరెస్టు గురించి ఆ వ్యక్తి బందువులకు గాని, స్నేహితులు గాని, తన యోగక్షేమాలు పాటించుకొని వ్యక్తికి గాని తెలియపరచాలి.
4. అరెస్టు అయిన వ్యక్తి బంధువులు స్నేహితులు వేరే జిల్లా,రాష్ట్రం ఉన్నట్లేయితే లీగల్ ఎయిడ్ సంస్థ ద్వారా ఆ వ్యక్తులకు అందే విధముగా సంబంధిత పోలీసు స్టేషన్ సమాచారం ఇవ్వాలి.
5.అరెస్టుగాని,నిర్బంధంగానీ చేసిన వెంటనే ఆ విషయాన్ని తమ బంధువులకు స్నేహితులకు తెలియజేకునే హక్కు పోలీసులు అరెస్టు అయిన వ్యక్తికి కల్పించాలి.
6.అరెస్టు సమాచారాన్ని ఎవరికి తెలియజేశారో ఆ వివరాలు ఏ పోలీసుస్టేషన్ కి ఏ అధికారికి తెలియజేశారో ఆ వివరాలు ఆ వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారో అక్కడ ఉన్న డైరీలో ఏ పోలీసు స్టేషన్లో ఏ అధికారి పరిధిలో ఉన్నాడో నమోదు చేయాలి.
7.అరెస్టు అయిన వ్యక్తిని తప్పకుండా శారీరక పరీక్షలు చెహించాలి. అతని శరీరం మీద ఉన్న గాయాలను నమోదు చేయాలి మెమో తయారు చేసి సంతకాలు చూపించాలి. ఒక కాపీని అరెస్టు అయిన వ్యక్తికి ఇవ్వాలి.
8.డిటెన్షన్ లోకి 48 గంటలలోపు వైద్యపరీక్షలు పొందాలి.
9.మేజిస్ట్రేట్ కి సమాచారం ఇవ్వాలి అన్ని మెమోలు అన్ని డాక్యుమెంట్లను మీద సమాచార నిమితం మేజిస్ట్రేట్ పంపాలి.
10 న్యాయవాది సమక్షంలో ఇంటరాగేషన్ చేయాలని అరెస్టు అయినవ్యక్తి కోరితే అలానే చేయాలి.
11. ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసు కంట్రోల్ రూములకు అరెస్టు అయిన వివరాలు నిర్బంధించి స్థలాన్ని/ప్రదేశాన్ని స్పష్టంగా నోటీసులు బోర్టులో ఉంచాలి.
పై మార్గదర్శకాలు ప్రతి పోలీసు అధికారి పాటించి తీరాలి పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి సంబంధిత హైకోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
*మానవహక్కుల పరిధి*
బానిస సమాజంలో మానవహక్కుల సమస్య కేవలం జీవించే హక్కుకు సంబందించిన విషయం ఈ బానిస సంకెళ్లు తెగితే చాలు అని బానిసలు భవిస్తున్నారు. బౌతికదాడులు చిత్రహింసలు గొడ్డు చాకిరి వంశపారంపర్యంగా బానిసత్వం బానిసత్వంపై పోరాటాలు తిరుగుబాట్లు, ప్రతిగటనలు భూస్వామ్యవ్యవస్థలో వ్యవసాయ కూలీలు పోరాటాలు మానవహక్కుల ఉల్లంఘన కింద వస్తాయి.
ఇంకో విధంగా చెప్పాలంటే రాజ్యాంగ ద్వారా సంక్రమించిన హక్కులు సహజంగా వచ్చిన హక్కులకు భంగం వాటిల్లేవిధముగా చేయడమే మానవహక్కులు ఉల్లంఘనగా పరిగణించవచ్చు.
*పెట్టుబడిదారీ విధానం వచ్చేసరికి పూర్తిగా మారిపోతుంది.*
జీవించే హక్కు కాకుండా అనేక హక్కులు మానవహక్కుల పరిధిలోకి వస్తాయి . సమనత్వపు హక్కు, సమాన అవకాశాల హక్కు, దోపిడీ నుండి రక్షణపొందే హక్కు విద్య,ఉద్యోగాల్లో సమనహక్కు మొదలైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. కులం, మతం,లింగం,ప్రాంతం, ప్రాతిపదికన విసక్షత చూపరాదు. అల్పసంఖ్యాక, మైనార్టీ తెగలు, జాతులకు చెందిన సాంస్కృతి సాంప్రదాయాలు భాష పరమైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. బాలలు, మహిళలు,వికలాంగులు హక్కులు కూడా మానవహక్కుల కిందకు వస్తారు.
*ఆర్థిక దోపిడీ కూడా మన హక్కుల ఉల్లంఘన పరిగణిస్తారు.*
మనదేశంలో పార్లమెంటు చేత ఆమోదించిన హక్కులు మనవాహక్కులుగా పరిగణిస్తాము. జీవించే హక్కు, సమనత్వపు హక్కు, స్వేచ్ఛ మొదలైనవి......
*మానవహక్కుల వర్గీకరణ*
1) స్వేచ్ఛగా జీవించేహక్కు.
2) భావప్రకటన హక్కు.
3) విద్యహక్కు.
4) తనకు ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకొనే హక్కు. 5)ఆరోగ్యవంతమైన ఆహార తీసుకొనే హక్కు. 6)స్వచ్ఛమైన గాలి,నీరు పొందే హక్కు పర్యావరణ హక్కు. 7)వయోవృద్ధులు హక్కులు.
8)మహిళ హక్కులు.
9)బాలల హక్కులు.....
10) ఖైదీల హక్కులు.....
11) శరణార్ధుల హక్కులు. 12)శారీరక,మనసికవైకల్యం గల వ్యక్తుల హక్కులు.. 13) పౌరసత్వం లేని వ్యక్తుల హక్కులు
14)రాజకీయ పరమైన హక్కులు
15)అల్పసంఖ్యాక తెగల,జాతుల, భాష మతల హక్కులు. 16) సామాజిక పరమైన హక్కులు.
17) సాంస్కృతిక పరమైన హక్కులు.
18) వివక్షత నుంచి రక్షణ పొందే హక్కు.
19) వివిధ రకాలైన దోపిడీ అణచివేత నుంచి రక్షణ పొందే హక్కు.
20) మేదోసంపత్తి హక్కులు.
21) ట్రేడ్ మార్క కాపీరైట్స్ హక్కు.
22)స్వేచ్ఛ సంచరించే హక్కు.
ఈ మధ్యకాలంలో స్వలింగ సంపర్కం స్వేచ్ఛయుట శృగరం, వైవహికబందం లేకుండా స్క్హజీవనం చేయుట,లైంగిక స్వేచ్ఛ తదితర హక్కులు కూడా మానవహక్కుల కింద వస్తాయని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చినది.
*మనవాహక్కులు ఉల్లంఘన జరిగితే కేంద్రరాష్ట్ర కమిషన్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి*
మీ హక్కులు భంగం వాటిల్లితే మొదట మీ సమీపంలోని పోలీసు స్టేషన్ నందు పిర్యాదు చేసుకోవాలి. వారు పాటించుకోకపోతే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు దరఖాస్తు చేసుకోవాలి. వారి ద్వారా న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్ కు లెటర్ వ్రాసి మీరు పోలీసువారికి ఇచ్చుకున్న అర్జీలు జతపరచి మనవాహక్కులు కమిషన్ పోస్టు ద్వారా గాని లేక స్వయంగా గాని పిర్యాదు చేసుకోనవచ్చు. వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ద్వారా రిపోస్టు తెప్పించుకొని మానవహక్కుల జరిగిందని నిరూపితం అయితే వారి మీద కేసు నమోదు చేసి జరిమానా విదిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మనవాహక్కులు కమిషన్ చిరునామా
Gruhakalpa Complex, M.J. Road, Opp: Gandhi Bhavan, Nampally, Hyderabad, Telangana 500001
జాతీయ మనవాహక్కుల కమీషన్ చిరునామా
GPO Complex, Manav Adhikar Bhawan, C block, INA, New Delhi, Delhi 110023

EmoticonEmoticon