*🔥కరెంట్ అఫైర్స్ 16.09.2020🔥
*1.ఏ european country ఇటీవల చైనా దేశ కుట్రపూరిత ప్రవర్తనకు కొత్త వ్యూహాన్ని భారత దేశంతో ప్రారంభించింది? జర్మనీ*
*2.కావేరి కాలింగ్ ఉద్యమం వేడుకలను ఇటీవల ప్రారంభించిన వారు ?ప్రకాష్ జవదేకర్*
*3.కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఏ డ్రగ్ ఉపయోగించే డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది ?స్టెరాయిడ్*
*4.స్పెషల్ ఫ్రాంటియర్ కోర్సులో ఏ వీదేశీయులను కూడా తీసుకోవడం జరుగుతుంది ?టిబెట్*
*5.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లభాష విద్యా మాధ్యమంగా మార్చుకోవాలని నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది ?ఆంధ్ర ప్రదేశ్*
*6.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3 2020 నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని ఆమోదించింది? కర్ణాటక*
*7.ఇటీవల క్రొయేషియా దేశ భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రాజ్ కుమార్ .*
*8.కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020 విజేత ఎవరు? ఎన్టిపిసి వల్లూరు*
*9.పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ కృష్ణన్*
*10.let us Dream అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఎవరు?పోప్ ఫ్రాన్సిస్*
*11.ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ విశాఖ రైల్వే స్టేషన్ కు ఇచ్చిన రైటింగ్ ఏంటి ?ప్లాటినం*

EmoticonEmoticon