*_♦UTF👊KAKINADA👍CITY♦_*
<><><><><><><><><><><><>
🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *19 సెప్టెంబర్ 2020*
👉 *శనివారo*
👉 *సంవత్సరములో 263వ రోజు 38వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 103 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
_గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమాహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *తెలుగు మాధ్యమాల దినోత్సవం*
[తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూ మీడియా, పత్రికలు, రేడియో, టెలివిజన్, ఫేస్‌బుక్ మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు. ఆ తరువాత అనేకమంది సంపాదకులు ఈ విధానాన్ని కొనసాగిస్తూవచ్చారు. గ్రాంధిక భాషకాకుండా ప్రజలు ఉపయోగించే వాడుక భాషను వివిధ మాధ్యమాలలో వాడుతూ వారికి అవసరమైన విషయాలను అందించడం లక్ష్యం. తాపీ ధర్మారావు గారు తెలుగువారినుద్దేశించి – ‘‘అందరికి తెలియు మాటలు వందలు గద మారు బాస వాగగనేలా అందమ్మనియా, వీనుల విందనియా దాస్యమెంత వెర్రిదిరా… నీ భావము నీ జాతికి నీ భాషను చెప్పలేక నీల్గెదవు…’’ అని హెచ్చరించాడు. తెలుగు భాషకు ప్రత్యేకించి వ్యావహారిక భాషకు ఎంతో సేవచేసిన ఈ మహనీయుడు 8-5-1973 న మరణించాడు.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴....
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973)
❇1905: చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.
❇1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005)
❇1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
❇1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002)
❇1935: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
❇1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1719: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి.(జ.1698)
◾1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) .
◾2014: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
◾2015: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).🙏🏻

EmoticonEmoticon