ఏపీసీపీడీసీఎల్ లో 86 ఎనర్జీ అసిస్టెంట్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయ వాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొ రేషన్ లిమిటెడ్(ఏపీసీపీ డీసీఎల్)
గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో ఎనర్జీ అసిస్టెంట్ (జేఎల్‌ఎం గ్రేడ్-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
> మొత్తం పోస్టుల సంఖ్య: 86
* అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా ఫైర్మె న్ ట్రేడ్ ) ఉత్తీర్ణత ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్
సర్వీసింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. + వయసు: 31.01.2021 నాటికి 18-35 ఏళ్ల
మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు లభిస్తుంది. .
* ఎంపిక విధానం: వంద మార్కులకు రాత
పరీక్షతోపాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్, మీటర్ రీడింగ్ తదితరాల ద్వారా ఎంపిక జరుగుతుంది.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021 -
వెబ్ సైట్: https://www.apcpdal.in
EmoticonEmoticon