*ఇండియన్ హిస్టరీ బిట్స్*
*💐1.సంగం వంశం తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు ?సాళువ వంశం*
*💐2.సాళువ వంశ పాలన కాలం ఏది? 1485- 1505*
*💐3.సంగమ వంశానికి తుదముట్టించి విజయనగరాన్ని స్వాధీనం చేసుకున్న విజయనగర రాజుల సేనాని ఎవరు?సాళువ నరసింహ రాజు*
*💐4.1834లో ధర్మ సభ అనే పత్రికను స్థాపించిన వారు? కాశీ ప్రసాద్ ఘోష్*
*💐5.అలహాబాద్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు? 1921లో*
*💐6. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు? 1922లో*
*💐7.రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారు ?1921లో*
*💐8. ఏ చట్టాన్ని అనుసరించి పాట్నా హైకోర్టు స్థాపించారు? 1911 న్యాయ స్థానాల సవరణ చట్టం .అజారుద్దీన్ జీకె గ్రుప్*
*💐9.ఆధునిక భారతీయ పునరుజ్జీవం ఉద్యమానికి పునాది వేసినవారు ?రాజా రామ్మోహన్ రాయ్ 1874- 1833*
*💐10.బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు అది ఎప్పుడు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ 1828*
*💐11.సతీ సహగమన నిషేధానికి కృషి చేసిన సంఘసంస్కర్త ?రాజా రామ్ మోహన్రాయ్ .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*💐12.వర్ణ భేదాలు కూడదని పరమత సహనం పాటించే లని అన్ని మతాల సారం ఒక్కటే అని ప్రచారం చేసిన సమాజం ?బ్రహ్మ సమాజం*
*💐13.ఆది సమాజం నాయకుడు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్*.
EmoticonEmoticon