AP TET, DSC - PSYCHOLOGY - వైయుక్తిక భేదాలు - సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్ధ్యాలు, అభిరుచులు, అలవాట్లు- MULTIPLE CHOICE QUESTIONS

AP TET, DSC - PSYCHOLOGY - వైయుక్తిక భేదాలు - సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్ధ్యాలు, అభిరుచులు, అలవాట్లు- MULTIPLE CHOICE QUESTIONS



   1. ఒకవ్యక్తి ఒకరంగంలో స్థిరపడటానికి అవసరమయ్యే సామర్థ్యం.

 1. ప్రజ్ఞ

 2. సహజ సామర్థ్యం

 3. వైఖర్లు

 4. అభిరుచులు

 2. ఒకవ్యక్తి ఒకరంగంలో ఉన్నతస్థానంతో పాటు ప్రావీణ్యం, నైపుణ్యం సాధించుటకు అవసరమయ్యే సామర్థ్యం

 1. సహజ సామర్థ్యం

 2. ప్రజ్ఞ

 3. అభిరుచులు

 4. వైఖర్లు

 3. వైఖర్లకు క్రింది లక్షణాలు ఉంటాయి.

 1. దిశ

 2. తీవ్రత

 3. వ్యాప్తి

 4. పైవన్నీ

 4. తుల్య ప్రత్యక్ష విరామాల పద్దతి దేనిని మాపనం చేస్తుంది ?

 1. ప్రజ్ఞ

 2. సహజ సామర్థ్యం

 3. అభిరుచులు

 4. వైఖర్లు

5. ఒకగమ్యం వైపు వ్యక్తిని నడిపించే అంతర్గత ప్రేరణస్థితిని ఏమంటారు ?

 1. సహజ సామర్థ్యం

 2. ప్రజ్ఞ

 3. అభిరుచులు

 4. వైఖర్లు

6. డాక్టర్లు అవసరం లేకపోయినా వైద్యపరీక్షలు చేస్తారు అని అభిప్రాయం ఉండుటను ఏమంటారు ?

 1. అభిరుచి

 2. వైఖరి

 3. సహజ సామర్థ్యం

 4. ప్రజ్ఞ

7. పుట్టుకతో మాత్రమే ఏర్పడే సామర్థ్యం ఏది ?

 1. ప్రజ్ఞ

 2. సహజ సామర్థ్యం

 3. అభిరుచి

 4. వైఖరి

8. అల్లరి చేస్తే ఉపాధ్యాయునికి చెప్పి కొట్టిస్తాం అని చెప్పటంవల్ల పాఠశాల అంటే అయిష్టత ఏర్పడటాన్ని ఏమంటాం.

 1. అభిరుచి

 2. వైఖరి

 3. ఆలోచనలు

 4. కోర్కెలు

9. అభిరుచులపై ప్రభావం చూపని అంశం.

 1. అనువంశికత

 2. పరికరాలు

 3. వయస్సు

 4. అభ్యసనం

10. శిక్షణ, సాధన, కృషికి సంబంధించిన సామర్థ్యం ఏది ?

 1. ప్రజ్ఞ

 2. వైఖరి

 3. సహజ సామర్థ్యం

 4. అభిరుచి

 11. సోషల్ డిస్టెన్స్ స్కేల్ రూపొందించిన శాస్త్రవేత్త.

 1. థర్స్టన్

 2. లైకర్ట్

 3. బిన్

 4. బోగర్టస్

 12. ఒకరి వైఖరి అంచనా వేసేటప్పుడు రేటింగ్ స్కేల్స్ లో దేనిని ఉపయోగిస్తారు ?

 1. స్వీయ నిర్ధారణ మాపని

 2. ఇతరులచే నిర్ధారింప బడేవి

 3. స్వీయ, ఇతరులచే నిర్ధారింపబడేవి

 4. ఏదీకాదు

13. సహజ సామర్థ్యాలు ఎన్నిరకాలుగా విభజించారు ?

 1. విద్యా విషయక

 2. వృత్తిపరమైన

 3. కళాసంబంధమైన

 4. పైవన్నీ

 14. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష క్రిందివానికి సంబంధించినది ?

 1. విద్య

 2. వృత్తిపరమైన

 3. కళాసంబంధమైన

 4. విద్య - వృత్తి

15. ఒకవిషయం పట్ల సుముఖత, విముఖత తెలియజేయునది.

 1. దిశ

 2. తీవ్రత

 3. వ్యాప్తి

 4. విస్తరణ

16. చిన్నపిల్లల అభిరుచి శోధికలు రూపొందించినవారు

 1. డేల్ కార్నెజీ

 2. స్టాన్లీహాల్

 3. గుర్ఎనఫ్

 4. షేన్

17. ఈ క్రింది వాటిలో శాబ్దిక/ వ్యక్తిగత ప్రజ్ఞామాపని

 1. భాటియా ప్రజ్ఞామాపని

 2. ఆర్మీ ఆల్ఫా పరీక్ష

 3. స్టాన్ఫోర్డ్-బీనె ప్రజ్ఞామాపని

 4. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్టర్ చిల్డ్రన్స్

18. 1916 స్టాన్ ఫర్డ్ -బీనె ప్రజ్ఞామాపని ఎన్నవ ముద్రణ అందుబాటులో ఉంటుంది?

 1. 4

 2. 5

 3. 6

 4. 8

19. వెప్లర్ బాలల ప్రజ్ఞామాపని శాబ్దిక, అశాబ్దిక రూపంలోని ఉపపరీక్షల సంఖ్య వరుసగా.............

 1. 5, 5  

 2. 10, 10

 3. 4, 4

 4. 6, 4

20. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ ను రూపొందించినవారు

 1. భాటియా

 2. వెజ్లర్

 3. డాక్టర్  ఆర్.పి. శ్రీవాస్తవ

 4. పైవారంతా

 21. ఈ క్రింది వాటిలో అశాబ్దిక/సామూహిక/ నిష్పాదన/వేగ పరీక్ష లక్షణాలు గల ప్రజ్ఞామాపని.........

 1. ఆర్మీ ఆల్ఫా పరీక్ష

 2. ఆర్మీ బీటా పరీక్ష

 3. భాటియా ప్రజ్ఞామాపని

 4. రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రసివ్ మాట్రిసిస్ పరీక్ష

 22. ప్రజా పరీక్షలను ఎన్ని అంశాలు ఆధారంగా వర్గీకరించారు

 1. 2

 2. 3

 3. 4

 4. 5

 23. డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఎన్ని సహజ సామర్థ్యాలు అంచనా వేస్తుంది

 1. 7

 2. 8

 3. 9

 4. 6

 24. 'అభిరుచి నిగూఢ అభ్యసన, అవధానంలో చర్య అభిరుచి' అన్నవారు

 1. షేన్

 2. మెక్ డోగల్

 3. గాల్టన్

 4. గుర్ఎనఫి

25. ఒక వ్యక్తి ఒక విషయం పై పొందికగా ప్రతిస్పందించే సంసిద్ధత

 1. అభిరుచి

 2. వైఖరి

 3. సహజ సామర్థ్యం

 4. ప్రజ్ఞ

26. అభ్యసన ప్రక్రియలో విషయాంశాలు పిల్లలకు బాగా అవగాహన కావడానికి అభ్యసన సన్నివేశం ఎలా ఉండాలి ?

 1) సహజంగా

 2) కృత్రిమంగా

 3) ప్రయోగాత్మకంగా

 4) అనురూపకంగా

27. ఏదైనా ఒక పని చేయటానికి కావలసిన జ్ఞానం ఒక వ్యక్తికి పుట్టుకతో సంక్రమించి అభ్యాసం వల్ల అభివృద్ధిపరచబడితే ఆ జ్ఞానాన్ని .............. అంటారు.

 1. అభిరుచి

 2. ప్రజ్ఞ

 3. సహజ సామర్థ్యం

 4. వైఖరులు

28. క్రింది వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించి సరియైనది కానిది?

 1) సహజ సామర్థ్యంను శిక్షణ ద్వారా అభివృద్ధి చెందించవచ్చు

 2) సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు-జె.ఎమ్. అహుజా

 3) భవిష్యత్తులో వ్యక్తి ఏ వృత్తిలో రాణించగలడో తెలుపుతుంది

 4) అభిరుచి లేకపోతే ఎంత సహజ సామర్థ్యం అయినా వృధా అవుతుంది

29. దర్పిత ఎల్లప్పుడూ టి.వి.లో వచ్చే కార్టూన్ సీరియల్స్ ని అవధానంతో సూచిస్తుంది. హాసిని ఆంగ్లం చాలా తేలికగా సబ్జెక్టుగా భావిస్తుంది. అయిన వారు కల్గి ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ..?

 1) సహజ సామర్థ్యం

 2) అభిరుచి, వైఖరి

 3) వైఖరి, అభిరుచి

 4) అభిరుచి, సహజ సామర్థ్యం

30. సుశాంత్ అను విద్యార్థికి ఆటలో మరియు సంగీతం రెండింటి పై మంచి ఆసక్తిని కల్గి ఉన్నాడు. అయిన ఆ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకొనుటకు ఆసక్తితో పాటు పరిగణనలోకి తీసుకొనవలసిన అంశం ఏది ?

 1) ఆర్థిక పరిస్థితి

 2) ఆదాయం

 3) సహజ సామర్థ్యం

 4) తల్లిదండ్రుల ప్రోత్సాహం

 31. డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న చాలా మంది పిల్లలలో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేయగల్గు తున్నారు. అయినప్పటికీ దిలీప్ అను విద్యార్థి ఎంతగా శిక్షణ పొందుతున్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నపుడు కనీస స్థాయిలో కూడా డ్యాన్స్ చేయలేకపోతున్నాడు. దీనికి కారణం ?

 1) అభిరుచి లేకపోవడం

 2) వైఖరి

 3) సహజ సామర్థ్యాలు లేకపోవడం

 4) పైవన్నీ

 32. ఒకేసారి శిక్షణ పొందిన ఉపాధ్యాయ విద్యార్థుల్లో ఉద్యోగం పొందిన అనంతరం కొంతమంది మాత్రమే మంచి ఉపాధ్యాయులుగా విద్యార్థులచే గుర్తింపు పొందారు. దీనికి కారణం వారిలోని ....?

 1) వైఖరి

 2) సహజ సామర్థ్యం

 3) ఉపాధ్యాయుని బహిర్గత ప్రేరణ

 4) సమాజ ఒత్తిడి

 33. 'డెమోక్రసి అండ్ ఎడ్యుకేషన్' గ్రంథ రచయిత ?

 1) ప్లేటో

 2) జాన్ డ్యూయి

 3) వెర్నన్

 4) రూసో

 34. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలియచేయు పరీక్షలు ?

 1) ప్రజా

 2) వైఖరి

 3) అభిరుచి

 4) సహజసామర్థ్యం

35. ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి, సహజంగా ఆలోచించ గలిగి, సమర్ధవంతంగా వ్యవహరించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నది ?

 1) మెక్ డోగల్

 2) గాల్టన్

 3) టెర్మన్

 4) వెప్లర్

36. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం లేదా నిర్వచించదగిన ప్రతిస్పందనల సముదాయమును ఏ పేరుతో పిలుస్తాము ?

 1) ప్రజా

 2) సహజసామర్థ్యం

 3) అభిరుచి

 4) వైఖరి

37. శార్ధికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ ?

 1) బినే- సైమన్ ప్రజాపరీక్ష

 2) ఒటిస్ మానసిక సామర్థ్య పరీక్ష

 3) ఆర్మీ బీటా పరీక్ష

 4) వెప్లర్ శార్ధికేతర పరీక్ష

38. క్రింది వాటిలో అభిరుచులకు సంబంధించి సరి అయిన వాఖ్యం ఏది ?

 1) అభిరుచులు, అభ్యసనం, అనుభవాల వలన ఏర్పడును

 2) పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాల్మీకరణం చేసుకుంటారో అవే అభిరుచులు

 3) అభిరుచులు వికాసానికి వాటిలోని సహజసామర్థ్యాలు, ప్రజ్ఞ తోడ్పడతాయి

 4) పైవన్నీ

39. DAT పరీక్షలో మాపనం చేయని అంశం ఏది ?

 1) శాబ్దిక వివేచనం

 2) స్మృతి .

 3) భాషా స్పెల్లింగ్

 4) భాషా వ్యాకరణం

40. తరగతిలోని ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులలోని సామర్థ్యాలను బట్టి ఇంటిపని కల్పించాడు. ఇది ?

 1) ఆసిక్టి

 2) వైయుక్తిక భేదాలు

 3) ప్రజ్ఞ

 4) సాధన

 41. ఒకవిషయం పట్ల వ్యక్తి ధనాత్మకంగా లేదా ఋణాత్మకంగా ప్రతిస్పందించటంను ఏమంటారు ?

 1. సహజ సామర్థ్యం

 2. వైఖరి

 3. అభిరుచి

 4. ప్రజ్ఞ

 42. అమూరు గుర్తులలో సంబంధాలు గుర్తించే DAT పరీక్షలోని అంశం.

 1. శాబ్దిక వివేచనం

 2. స్థాన సంబంధాలు

 3. సంఖ్యా సామర్థ్యం

 4. అమూర్త వివేచనం

43. ప్రజ్ఞాత్మక క్లిష్టత తక్కువగా కాని అసలు లేకుండా ఉండే DAT ఉప పరీక్ష ఏది ? -

 1. యాంత్రిక సామర్థ్యం

 2. క్లరికల్ కచ్చితత్వం

 3. స్థాన సంబంధాలు

 4. సంఖ్యాసామర్థ్యం

 44. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎన్నిసామర్థ్యాలను అంచనా వేయును ?

 1. 8

 2. 9

 3. 12

 4. 4

45. GATB లో రాతపరీక్షలు ఎన్ని ? 8

 1. 8

 2. 4

 3. 12

 4. 9

46. GATB లో పరికరాలు అమర్చే పరీక్షలు ఎన్ని ?

 1. 8

 2. 12

 3. 4

 4. 9

47. DATలో ఉండే ఉపపరీక్షల సంఖ్య ఎంత ?

 1. 6

 2. 7

 3. 9

 4. 8

48. బోగార్డున్ పరీక్ష ద్వారా దేనిని అంచనా వేస్తారు ?

 1) వైఖరి

 2) అభిరుచి

 3) సృజనాత్మకత

 4) సహజసామర్థ్యం

49. ఒక తరగతి గదిలో బోధనా అభ్యసన ప్రక్రియ ప్రారంభించ -డానికి ముందు ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయు క్తిక భేదాలను తెలుసుకొను సందర్భంలో ఈ క్రింది ఒక అంశం ద్వారా వైయుక్తిక భేదాలు వెల్లడి కావు ?

 1) దృక్పధాలు

 2) లక్షణాలు

 3) ఉద్వేగాలు

 4) అభ్యసన వాతావరణం

50. తరగతి గదిలో ఒక విద్యార్థి అభ్యసించిన విధానాన్ని వేరొక పరిస్థితులలో బదలాయింపు చేస్తున్న సమయాన ఆ వి ద్యార్థిలో ప్రభావితం అయ్యే అంశాలలో కాని దాన్ని గుర్తించండి ?

 1) అభిరుచులు

 2) అలవాట్లు

 3) ఆదర్శాలు

 4) అభిప్రాయాలు  

Answers:






EmoticonEmoticon