విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఐబీపీఎస్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*వివరాలు* ..
*మొత్తం ఖాళీలు* : 61
1) *మేనేజర్* (స్కేల్ 1): 26 (ఇందులో 06 పోస్టులు వివిధ స్పెషలైజేషన్స్‌కి కేటాయించారు.)
*స్పెషలైజేషన్లు* : అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్.
*అర్హత* : 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
*వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
2) *స్టాఫ్ అసిస్టెంట్లు* : 35
*అర్హత* : అర్హత: 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
*వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఎంపిక విధానం* : ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
*దరఖాస్తు విధానం* : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*దరఖాస్తు ఫీజు* : ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.700 చెల్లించాలి.
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం* : 21.07.2021.
*ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది* : 05.08.2021.
*ఆన్‌లైన్ టెస్ట్ తేది* : 2021, సెప్టెంబరు మొదటి వారం.
website: https://www.apcob.org/careers/
EmoticonEmoticon