Showing posts with label Indian History. Show all posts
Showing posts with label Indian History. Show all posts
Indian History Bits for Competitive Exams in Telugu

Indian History Bits for Competitive Exams in Telugu

 *ఇండియన్ హిస్టరీ బిట్స్*


*💐1.సంగం  వంశం తర్వాత  విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు ?సాళువ వంశం*  


*💐2.సాళువ వంశ పాలన  కాలం ఏది? 1485- 1505* 


*💐3.సంగమ వంశానికి తుదముట్టించి  విజయనగరాన్ని స్వాధీనం చేసుకున్న విజయనగర రాజుల సేనాని ఎవరు?సాళువ నరసింహ రాజు*  


*💐4.1834లో  ధర్మ సభ అనే పత్రికను స్థాపించిన వారు? కాశీ ప్రసాద్ ఘోష్* 


*💐5.అలహాబాద్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు? 1921లో*


*💐6. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు? 1922లో* 


*💐7.రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారు ?1921లో*


*💐8. ఏ చట్టాన్ని అనుసరించి పాట్నా హైకోర్టు స్థాపించారు? 1911 న్యాయ స్థానాల సవరణ చట్టం .అజారుద్దీన్ జీకె గ్రుప్*


*💐9.ఆధునిక భారతీయ పునరుజ్జీవం ఉద్యమానికి పునాది వేసినవారు ?రాజా రామ్మోహన్ రాయ్ 1874- 1833*


*💐10.బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు అది ఎప్పుడు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ 1828* 


*💐11.సతీ సహగమన నిషేధానికి కృషి  చేసిన సంఘసంస్కర్త ?రాజా రామ్ మోహన్రాయ్ .అజారుద్దీన్ జీకే గ్రూప్స్* 


*💐12.వర్ణ భేదాలు కూడదని పరమత సహనం పాటించే లని అన్ని మతాల సారం ఒక్కటే అని ప్రచారం చేసిన సమాజం  ?బ్రహ్మ సమాజం* 



*💐13.ఆది సమాజం నాయకుడు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్*.

Indian History in Telugu for APPSC/TSPSC Exams

Indian History in Telugu for APPSC/TSPSC Exams


1) జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది?

జ) *1885*.

2) భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు?

జ) *గోపాలకృష్ణ గోఖలే.*

3) నిర్బంధ ప్రాధమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు?

జ) *గోఖలే*

4) భారత దేశ మొదటి ఆర్దికవేత్త ఎవరు?

జ) *దాదాబాయ్ నౌరోజి*.

5) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినది ఎవరు?

జ) *దాదాబాయ్ నౌరోజీ*

6) నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించినది ఎవరు?

జ) *సురేంద్రనాధ్ బెనర్జీ*

7) భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు?

జ) *మౌలానా అజాద్.*

8) గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లారు?

జ) *1893.*

9) అతివాదనాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి?

జ) *వందేమాతర ఉద్యమం.*

10) వందేమాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ?

జ) *1905లో బెంగాల్ విభజన కారణంగా*.

11) ఆంద్రాలో వందేమాతర ఉద్యమాన్ని విస్తరించినవారు ఎవరు?

జ) *బిపిన్ చంద్రపాల్*

12) జనగణమన గీతాన్ని రచించినది ఎవరు?

జ) *రవీంద్రనాధ్ ఠాగూర్*.

13) మొదటిసారిగా విదేశీ వస్త్ర్రాలను దహనం చేసినది ఎవరు?

జ) *బాలగంగాధర్ తిలక్.*

14) ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలం అని అన్నది ఎవరు?

జ) *మహ్మద్ అలీజిన్నా*.

15) సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?

జ) *లాలాలజపతిరాయ్.*

16) వందేమాతరం అనే పత్రికను ప్రచురించినది ఎవరు?

జ) *బిపిన్ చంద్రపాల్*.

17) ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించినది ఎవరు?

జ) *చిలకమర్తి లక్ష్మీ నరసింహం.*

18) నెహ్రూ నేషనల్ కాంగ్రెస్ కి ఎన్నిసార్లు అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు?

జ) *మూడు సార్లు*

19) సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని స్దాపించారు?

జ) *ఫార్వర్డ్ బ్లాక్.*

20) నేతాజీ ఎప్పుడు చనిపోయారు?

జ) *1945 ఆగష్టు 18, తైవాన్ ప్రమాదం.*

21) ఇండియాలో మొదటి రాడికలిస్ట్ ఎవరు?

జ *M.N. రాయ్*.

22) రెండో ప్రపంచ యుద్దం ఎప్పుడు జరిగింది?

జ) *1939లో*

23) కమ్యూనిస్టులపై నిషేదం ఎప్పుడు ఎత్తివేయబడింది?

జ.) *942 జులై 23.*

24) క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?

జ) *1942 ఆగష్టు 8*.

25) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు?

జ) *విశాలాంద్ర ఉద్యమం.*

26) చైనా భారతదేశంపై ఎప్పుడు దాడి చేసింది?

జ) *1962లో*

27) 1962లో CPM కార్యదర్శి ఎవరు?

జ) *పుచ్చలపల్లి సుందరయ్య.*

28) శ్రీకాకుళంలో నక్సలైట్ల ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?

జ) *1969లో*

29) గాంధీజీ ఎప్పుడు పుట్టారు?

జ. *1869 అక్టోబర్ 2,*

30) దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిష్ట్రేషన్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?

జ) *1906. (దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు)*

31) దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఏమని పిలిచేవారు?

జ) *భాయ్.*

32) ప్రవాస భారతీయ దివస్ గా ఏ రోజున జరుపుకుంటారు?

జ) *జనవరి 9 (గాంధీ ఇండియాకి తిరిగి వచ్చిన రోజు)*

33) భారతదేశంలో హోంరూల్ ఉడ్యమాన్ని చేపట్టినవారెవరు?

జ) *బాలగంగాధర్ తిలక్.*

34) స్వరాజ్యం నా జన్మహక్కు అని అన్నది ఎవరు?

జః) *బాలగంగాధర్ తిలక్.*

35) చంపారన్ ఉద్యమం ఎప్పుడు జరిగింది?

జ . *1917.*

36) హంటర్ కమీషన్ దేనికోసం ఏర్పడింది?

జ) *జలియన్ వాలాబాగ్ కాల్పుల సంఘనపై.*

37) సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది. ?

జ) *1920 ఆగష్టు 1.*

38) అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై ఎప్పుడు దాడిచేశాడు?

జ) *1922 ఆగస్టు 22.*

39) వల్లభాయ్ పటేల్ ని ఏమని పిలిచేవారు?

జ) *లెనిన్ ఆఫ్ బార్దోలి*

40) సైమన్ కమీషన్ ఎప్పుడు ఏర్పడింది?

జ.) *1927 నవంబర్*

41) భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పడు జరిగింది?

జ) *1930 జనవరి 26.*

42) ఉప్పు చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించారు?

జ) *1930 ఏప్రిల్ 6*.

43) ఆంధ్రా సోషలిస్టుపార్టీ అధ్యక్షుడు ఎవరు?

జ) *ఎన్.జి.రంగా*.

44) ఇండియాలో ఉన్న అత్యవసర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది?

జ) *జస్టిస్ రౌలత్.*

45) జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది?

జ) *1919 ఏప్రిల్ 13.*

46) జలియన్ వాలాబాగ్ సంఘటనపైబ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?

జ) *హంటర్ కమీషన్*.

47) భారతదేశంలో ఖిలాఫత్
 ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?

జ) *మహ్మద్ ఆలీ,షౌకత్ ఆలీ.*

48) నెహ్రూ మొదటగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు?

జ) *లాహోర్ ...రావీనది తీరాన*

49) ఆంధ్రాలో శాసనోల్లంఘ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?

జ) *కొండా వెంకటప్పయ్య*

50) గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు?

జ) *1940 అక్టోబర్ 17*

51) క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?

జ) *1942ఆగష్ట్ 8.*

52) గాంధీజీని ఎక్కడ గృహనిర్బందం చేశారు?

జ) *ఆగాఖాన్ ప్యాలెస్.*

53) ఎవరు హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు?

జ) *వేవెల్.*

54) ఇండియా, పాక్ మధ్య సరిహద్దులు నిర్ణయించుటకు ఏ కమిటి ఏర్పాటు చేయబడింది?

జ) *రాడ్ క్లిఫ్ కమిటీ*

55) భారత స్వాతంత్య్ర్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎప్పుడు?

జ) *1947 జులై 18*