భారతదేశంలోని ముఖ్యమైన నదులు వాటి వివరాలు

భారతదేశంలోని ముఖ్యమైన నదులు వాటి వివరాలు
🚣‍♀ *1. గంగానది*
పొడవు: 2510కిలోమీటర్లు
జన్మస్థానం: గంగోత్రి
ఉపనదులు: యుమున, రామ్ గంగ, సరయు, గాఘా, గంటక్, గోమతి, దామోదర్, కోసి, చంబల్, బెట్వా, కెన్
~~~~~~~~~~~~~
🚣‍♀ *2. గోదావరి*
పొడవు; 1465కిలోమీటర్లు
జన్మస్థానం: నాసిక్ వద్ద త్రయంబకంలో
ఉపనదులు: మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పెన్ గంగా.
~~~~~~~~~~~~~
🚣‍♀ *3. కృష్ణా నది*
పాడవు: 1400కిలోమీటర్లు
జన్మస్థానం: పశ్చిమకనుమల్లోని మహాబలేశ్వరం
ఉపనదులు: భీమ, మూసీ, మున్నేరు, ఘటప్రభ
~~~~~~~~~~~~~
🚣‍♀ *4. కావేరి నది*
పొడవు: 765కిలోమీటర్లు
జన్మస్థానం: పడమటి కనుమల్లో ఉన్న తలకావేరి(కొడగు జిల్లా)
ఉపనదులు: హేమావతి నది, షింషా, అర్కవతి నది, కుబిని నది, భవానీ నది, నొయ్యల్, అమరావతి నది.
~~~~~~~~~~~~~~
🚣‍♀ *5. బ్రహ్మపుత్ర నది*
పొడవు: దాదాపు 2900కిలోమీటర్లు
జన్మస్థలం: హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో
ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్ సిరి, ధరణ్ సిరి, సుభనసిరి.
~~~~~~~~~~~~~
🚣‍♀ *6. సింధు నది*
పొడవు - 2880కిలోమీటర్లు
జన్మస్థలం: హిమాలయాల్లోని కైలాస ఆ పర్వతశ్రేణుల్లో
ఉపనదులు: జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్.
~~~~~~~~~~~~~~~~
🚣‍♀ *7. దామోదర నది*
పొడవు - 592కిలోమీటర్లు
జన్మస్థలం: చోటానాగపూర్ పీఠభూమిలోని టోరి.
ఉపనదులు: బార్కార్, కోనార్, గండక్ నది, కోసినది.
~~~~~~~~~~~~~~~~~
🚣‍♀ *8. యమున*
పొడవు: 1370కిలోమీటర్లు
జన్మస్థానం: యమునోత్రి.
గంగానది యొక్క అతి పెద్ద ఉపనది యమున.
~~~~~~~~~~~~~~~
🚣‍♀ *9. మహా నది*
పొడవు: 858కిలోమీటర్లు
జన్మస్థానం: ఛత్తీస్ఘడ్ లోని సిహవ.
ఉప నదులు : సియోనాథ్, హస్డో, ఒంగ్, జోంక్.



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv