Indian Polity - Quiz on Local Governments


 1. కోరం అనగా?  గ్రామపంచాయతీ లేదా గ్రామసభ  సమావేశాలకు కోరం ఎంత?
Ans:- కోరం అనగ సమావేశంలో పాల్గొన్న కనీస సభ్యులు గ్రామసభ కోరం 1/10  గ్రామ పంచాయతీ కోరం 1/3

2. గ్రామపంచాయతీ కి శాసనసభ గా   ఏది వ్యవహరిస్తుంది?
Ans:- గ్రామసభ

3. గ్రామసభ సమావేశాలకు సర్పంచ్. ఉప సర్పంచ్  లెనప్పుడు ఎవరు అధ్యక్షుడు గా వ్యవహరిస్తారు?
Ans:- గ్రామసభ లో ఉన్నటువంటి ఓటర్లు ఎన్నుకున్న ఒక వ్యక్తి

4.  రాజ్యాంగ లో గ్రామసభ గురించి వివరించె అధికరణం?
Ans:-243A

5.గ్రామసభ మరియు గ్రామపంచాయతీ సమావేశాలకు శాశ్వత అహ్వనితులు ఎవరు?
Ans:-  అ గ్రామంలో ఉన్న M.P.T.C

6. గ్రామం యొక్క కార్యనిర్వాహక కమిటీ అని దెన్ని అంటారు?
Ans:- గ్రామపంచాయతీ

7. 1983 లో ఏ వ్యవస్థలను రద్దు చేసి గ్రామ పరిపాలనాధికారులను నియమించారు?
Ans:- పటేల్  పట్వారీ

8. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించె మార్గదర్శకా సూత్రాలను అనుసరించి ఎవరు గ్రామపంచాయతీ లను ఏర్పాటు చేస్తారు?
Ans:- అ జిల్లా కలెక్టర్

9. రాజ్యాంగ ప్రకారం గ్రామపంచాయతీ నిర్వచనం?
Ans:- గ్రామసభ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్  సర్పంచ్ గ్రామాధికారుల సముహన్ని  గ్రామపంచాయతీ అంటారు

10. గ్రామపంచాయతీ లో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా పొటి చేయడానికి కనిస వయస్సు ఎంత? వారి పదవి కాలం ఎంత?
Ans:-21 సం||. 5 సం
11. వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు?
Ans:-  గ్రామపంచాయతీ యూనిట్ గా తీసుకుని
12. గ్రామపంచాయతీ మరియు వార్డు మెంబర్లకు నామినేషన్ల డిపాజిట్ ఎంత?
Ans:- OC 500/- ST 250/-

13. సర్పంచ్ మరియు వార్డుమెంబర్స్ లు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు?
స్టేజీ-2 ఆఫిసర్

14. కో-ఆప్షన్ సభ్యులు ఎవర్ని పరిగణనలోకి తీసుకుంటారు?
Ans:- గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న ఒక రిటైర్డ్ ఉద్యొగి
ఆ గ్రామంలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడు
గ్రామపంచాయతీ కి సహాయం చెసె ఒక వ్యక్తి

15. గ్రామపంచాయతీ సమావేశాలు ఎన్ని రకాలు అవి ఏవి?
Ans:- 1. సాధారణ సమావేశం
           2. అత్యవసర సమావేశం
           3.ప్రత్యేక సమావేశ
           4.  అభ్యర్థన సమావేశం

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv