Today in History - 2-February
*🌎చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 2⃣**♨సంఘటనలు♨*
⚡1970: ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
⚡2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
*🍰జననాలు 🍰*
💙1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1940).
💙1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు
💙1903: గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు .
💙1913: కుంటిమద్ది శేషశర్మ, ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు.
💙1915: కుష్వంత్ సింఘ్ ప్రముఖ రచయిత,
💙1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (మ.2006).
💙1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
💙1923 : వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.
💙1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.
💙1940: ఎస్. వి. రామారావు, ప్రముఖ తెలుగు సినీ రచయిత.
💙1940: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
*🍃మరణాలు 🍃*
💐1911: రావాడ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు.
💐1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, ప్రముఖ కవి, పండితులు.
💐1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880).
💐1999: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.
💐2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)
*🔅జాతీయ దినాలు 🔅*
💠వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
🇫ebruary 2⃣
🇪vents
⚡1970: Ongole district formation in Andhra Pradesh Later on December 5, 1972, the district was renamed Prakasam district.
⚡2011: Telecom minister A. Raja was arrested on 2 February 2011 in a 2G spectrum case and held in jail. On May 15, 2012, the 2G trial court granted bail.
🇧orns
💙1863: Kashi Bhatta Brahmasthya, a prominent Telugu writer. (Number 1940).
💙1902: Moturi Satyanarayana, the great scholar and freedom fighters in Hindi
💙1903: Chithra Lakshmakanyamma is one of the pair of Laxmikandhamma Lakshmi Shradha couple.
💙1913: Kondimaddi Seshasrarma studied Sanskrit grammar grams of eight. Subsequently, for 8 years he graduated from Sri Venkateswara Sanskrit College in Tirupati and earned a literary degree.
💙1915: author of Kushwant Singh,
💙1919: Thikkapparapu Pathabhiram Reddy, popular writer and film producer. (Number 2006).
💙1925: Tymmavazhala Kodanda Ramayya, more than three hundred literary research articles, research editorialism,
💙1923: Velomati Randas is a medical scientist. The respiratory system is the foremost physician.
💙1930: B. Radha Bai Anand Rao, Member of the Indian Parliament.
💙1940: S. V. Rama Rao, popular Telugu film writer.
💙1940: J. Gagyalakshmi, English and Telugu.
🇩eaths
💐1911: Rawada Satyanarayana, was vice-chancellor of Osmania University and retired in 1972.
💐1916: Then write the essay the saint, the famous poet, scholars.
💐1922: Kopale Hanumantha Rao, specialists for national education. (January 1880).
💐1999: Vedula Suryanarayana Sharma, 'Salsaayamakaka Chakravarthy' written in the Sanskrit of Venkatadvari, Sharma is the most enchanting poet of the Lakshmi Sahasra.
💐2012: Atluri Pundariakakshiah, Telugu film producer, writer and actor. (Jan 1925)
🇳ational days
💠World wetlands Day
EmoticonEmoticon